వరల్డ్ ఫేమస్ సినిమా మ్యాగజైన్ ఎంపైర్ లో ఆర్ ఆర్ ఆర్ ఆర్టికల్

RRR Article In World Famous Magazine, RRR Article In Empire Magazine, World Famous Magazine, RRR Article, Empire Magazine, Ajay Devgn, NT Rama Rao Jr, Ram Charan, Alia Bhatt, Olivia Morris, SS Rajamouli, RRR, RRR 2022, RRR Movie, RRR Update, RRR New Update, RRR Latest Update, RRR Movie Updates, RRR Telugu Movie, RRR Telugu Movie Latest News, RRR Telugu Movie Live Updates, RRR Telugu Movie New Update, RRR Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హాలీవుడ్ లో పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమాని ప్రదర్శించారు. ఇటీవలే హాలీవుడ్ కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు ఆర్ ఆర్ ఆర్ మూవీ సాధించింది.వరల్డ్ ఫేమస్ సినిమా మ్యాగజైన్ ఎంపైర్ , దర్శకుడు రాజమౌళిని ఇంటర్వ్యూ చేసి వారి మ్యాగజైన్ లో ఆర్ ఆర్ ఆర్ గురించి స్పెషల్ ఆర్టికల్ ప్రచురించారు.ఎంపైర్ మ్యాగజైన్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి, రాజమౌళి డైరెక్షన్ గురించి గొప్పగా రాయడంతో రాజమౌళి స్పందించి , ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా ఇంత గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందనీ , ఇంత ప్రఖ్యాత మ్యాగజైన్ లో మా సినిమా గురించి రాయడం ఆనందంగా ఉందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.