సిక్స్ ప్యాక్ లుక్ లో అఖిల్ అక్కినేని

Akhil Akkineni's Six Pack Look Goes Viral, Akhil's Six Pack Look Goes Viral, Akhil Akkineni's Six Pack Look, Mammootty, Akhil Akkineni, Sakshi Vaidya, Surender Reddy, Akhil latest movie, Akhil's Upcoming Movie, Agent, Agent Movie, Agent Update, Agent New Update, Agent Latest Update, Agent Movie Updates, Agent Telugu Movie, Agent Telugu Movie Latest News, Agent Telugu Movie Live Updates, Agent Telugu Movie New Update, Agent Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ తో సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ లో నటిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు.ఏజెంట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఏజెంట్ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. 2023 సంక్రాంతి కానుకగా ఏజెంట్ మూవీ రిలీజ్ కానుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ హీరో అఖిల్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అప్పుడప్పుడు తన సినీ, వ్యక్తిగత విషయాలకు సంబందించిన సంగతులని ఫ్యాన్స్, ఆడియన్స్ తో పంచుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా సిక్స్ ప్యాక్ బాడీ లుక్ లో షర్ట్ విప్పి కార్ మీద కూర్చుని ఉన్న పిక్ ని అఖిల్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =