పెళ్లి రూమర్లపై వర్ష బొల్లమ్మ కౌంటర్

varsha bollamma reacts to her marriage rumours, Actress Varsha Bollamma Opens Up About Her Marriage, Varsha Bollamma Marriage, Actress Varsha Bollamma, Bellamkonda Ganesh, Lakshman K Krishna, Varsha Bollamma Latest Movie, Varsha Bollamma's Upcoming Movie, Swathimuthyam, Swathimuthyam 2022, Swathimuthyam Movie, Swathimuthyam Update, Swathimuthyam New Update, Swathimuthyam Latest Update, Swathimuthyam Movie Updates, Swathimuthyam Telugu Movie, Swathimuthyam Telugu Movie Latest News, Swathimuthyam Telugu Movie Live Updates, Swathimuthyam Telugu Movie New Update, Swathimuthyam Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

హీరోయిన్లపై తమ వ్యక్తిగత జీవితాలపై ముఖ్యంగా వారి పెళ్లికి సంబంధించిన విషయాలపై రూమర్లు రావడం చూస్తూనే ఉంటాం. కొంతమంది హీరోయిన్లు వాటిని పెద్దగా పట్టించుకోకపోయినా కొంతమంది మాత్రం కౌంటర్లు ఇస్తుంటారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్ పై కూడా పెళ్లి వార్తలు వచ్చాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు వర్ష బొల్లమ్మ. తమిళ్ లో కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు తెలుగులో అవకాశాలను అందుకుంటుంది యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ. రీసెంట్ గానే స్వాతిముత్యం సినిమాతో డీసెంట్ హిట్ ను సొంతం చేసుకుంది వర్ష బొల్లమ్మ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాగా వర్ష బొల్లమ్మ పెళ్లి చేసుకోబోతుంది అన్నట్టు.. అది కూడా ఓ నిర్మాత కొడుకుతో పెళ్లి అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇక తనపై వస్తున్న పెళ్లి వార్తలపై వర్ష కూడా తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ కౌంటర్ ఇస్తున్నారు. నాకోసం నాకే తెలియకుండా పెళ్లి చూపులు చేసి ఒక అబ్బాయిని సెలక్ట్ చేసినందుకు అన్నీ వెబ్ సైట్స్ కి థాంక్యూ. ఆ అబ్బాయి ఎవరు అని నాకు చెప్తే నేను కూడా మా ఇంటి వాళ్లకి చెప్తా. ప్రస్తుతానికి నా పెళ్లి చూపులు చూడాలంటే ఆహా లో స్వాతిముత్యం చూడండి అంటూ కౌంటర్ ఇచ్చింది. మరి వర్ష ఇచ్చిన కౌంటర్ తో ఇప్పటికైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందో లేదో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.