కోలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న శివకార్తికేయన్ డాక్టర్ జి, డాన్ వంటి సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు శివ కార్తికేయన్ కూడా తెలుగు స్ట్రయిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివ కార్తికేయన్ , ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ప్రిన్స్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది.పాండిచ్చేరి , లండన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ప్రిన్స్ మూవీ లో సత్యరాజ్ కీలక పాత్రలో నటించారు. చిత్ర అయిత్ రిలీజ్ చేసిన పోస్ట్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ప్రిన్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: