మెగా స్టార్ చిరంజీవి పై లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రశంసలు

Lady Superstar Nayanthara praises Megastar Chiranjeevi, Nayanthara praises Megastar Chiranjeevi, Lady Superstar Nayanthara, Godfather Movie Latest Collections, Godfather Collections, Godfather Movie Collections, Godfather Latest Collections, Chiranjeevi, Salman Khan, Nayanthara, Mohan Raja, Mega Star Chiranjeevi, Chiranjeevi Latest Movie, Godfather, Godfather Telugu movie, Godfather New Update, Godfather Telugu Movie New Update, Godfather Movie, Godfather Latest Update, Godfather Movie Updates, Godfather Telugu Movie Live Updates, Godfather Telugu Movie Latest News, Godfather Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.మెగా స్టార్ చిరంజీవి తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుని , ప్రేక్షక , అభిమానులతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. 4 రోజులలో 100 కోట్ల క్లబ్ లో చేరిన గాడ్ ఫాదర్ మూవీ ఓవర్ సీస్ లో వన్ మిలియన్ డాలర్స్ ను క్రాస్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార మాట్లాడుతూ … గాడ్ ఫాదర్ మూవీ ని బ్లాక్ బస్టర్ చేసినందుకు సినీ ప్రేమికులందరికీ మరియు తన అభిమానులకు ధన్యవాదాలనీ , గాడ్ ఫాదర్` తనకు చాలా ప్రత్యేకమైన చిత్రమనీ , మెగాస్టార్ చిరంజీవిగారితో మరోసారి స్క్రీన్ ను షేర్ చేసుకొనడం ఆనందంగా ఉందనీ , ఆయన ఒక జెమ్ మరియు పవర్ హౌస్ పెర్ఫార్మర్ అనీ , ఆయనతో సెట్లో ఉన్న ప్రతి క్షణం ఎంతో ఆనందించాననీ , అందుకు చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలనీ చెబుతూ చిరంజీవి పై ప్రశంసలు కురిపించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + thirteen =