హంట్ నుండి శ్రీకాంత్ రోల్ రివీల్

Srikanth look from Hunt Movie Out Now,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Hunt,Hunt Movie,Hunt Telugu Movie,Hunt Movie latest Updates,Hunt Upcoming Movies,Hunt New Movie Updates,Hunt Movie Latest News,Hero Srikanth,Senior Actor Srikanth,Hero Srikanth Look From Hunt Movie Released,Srikanth latest Look From Hunt Movie Released,Srikanth New Look From Hunt Movie,Hunt Movie Released Latest Look of Srikanth

నైట్రో స్టార్ సుధీర్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్ బాబు. అయితే అ సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మహేష్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఒక సినిమా వస్తుంది. సుధీర్ బాబు 16వ సినిమాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాకు హంట్.. (గన్స్ డోంట్ లై) అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో సుధీర్ బాబు పోలీస్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా నుండి అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు మేకర్స్. ఈనేపథ్యంలోనే లెట్ ద హంట్ పేరిట అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కీలక క్యారెక్టర్స్ యొక్క పోస్టర్స్ ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈసినిమాలో శ్రీకాంత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తన పాత్రకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో శ్రీకాంత్ మోహన్ భార్గవ్ అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలుపుతూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

కాగా ఈసినిమాలో ఇంకా తమిళ నటుడు భరత్ కూాడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. మరి చూస్తుంటే ఈసారి సుధీర్ బాబు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడని అనిపిస్తుంది. చూద్దాం మరి ఈసినిమా ఎలా ఉండబోతుందో.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.