సమంత యశోద టీజర్ రెడీ

Yashoda Teaser Ready For The Launch, Yashoda Movie Teaser Ready For The Launch, Yashoda Teaser, Yashoda Movie Teaser, Yashoda Telugu Movie Teaser, Samantha's Yashoda Teaser, Samantha Yashoda Movie teaser, Samantha Prabhu Ruth's Yashoda Teaser, Teaser of Yashoda To be launched on September 9, Samantha starrer Yashoda, Samantha New Movie, Samantha Upcoming Movie, Samantha's Latest Movie Yashoda, Yashoda, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

దశాబ్దంపైగా స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్న సమంత ఇప్పటికీ పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. తెలుగులోనే రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుంది. అవి కూడా చాలా విభిన్నమైన కథలతో వస్తున్నవి. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా వస్తున్న సినిమా శాకుంతలం. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక మరో సినిమా యశోద. హరి హరీష్ దర్శకత్వంలో యశోద సినిమా తెరకెక్కుతుండగా ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఇప్పటివరకూ కేవలం సమంతను పరిచయం చేస్తూ కొన్ని సెకన్ల గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఆ చిన్న గ్లింప్ల్సే సినిమాపై మంచి అంచనాలు పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. సెప్టెంబర్ 9వ తేదీన సాయంత్రం 5గంటల 4 నిమిషాలకు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా. ఇక ఈసినిమా టీజర్ రెడీ అయినట్టు.. అందరిని థ్రిల్ చేయడానికి అంతా సెట్ అంటూ మేకర్స్ మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు.

కాగా సమంత తో పాటు ఇంకా ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.