కన్నడ సూపర్ స్టార్ సుదీప్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను , డబ్బింగ్ వెర్షన్స్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే . హీరో సుదీప్ రీసెంట్ గా బ్లాక్ బస్టర్ విక్రాంత్ రోణ మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. హీరో సుదీప్ ఇప్పుడు మరో మాస్ &యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శివ కార్తీక్ దర్శకత్వంలో సుదీప్ , మడోన్నా సెబాస్టియన్ జంటగా తెరకెక్కిన మాస్ &యాక్షన్ ఎంటర్ టైనర్ కోటిగొబ్బ 3 కన్నడ మూవీ 2021 అక్టోబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. భారీ వసూళ్ళు సాధించిన ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోటికొక్కడు 3 గా సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి అర్జున్ జన్య సంగీతం అందించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..కమర్షియల్ ఎంటర్టైనర్ కథతో ఈ సినిమా తెరకెక్కిందనీ , కామెడీ, లవ్, యాక్షన్.. ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయనీ , 70 శాతం సినిమా చిత్రీకరణ విదేశాల్లో జరగడం ఈ చిత్ర ప్రత్యేకత అనీ , సినిమా సిద్ధంగా ఉన్నా మంచి తేదీ కోసమే ఇప్పటిదాకా వేచి చూశామనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: