ధమాకా మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్ &టైమ్

Dhamaka Movie Glimpse to be out tomorrow, Dhamaka, Dhamaka Movie, Dhamaka Movie Latest Updates, Dhamaka Movie Glimpse, Dhamaka Telugu Movie, latest telugu movies news, Mass Maraj Ravi Teja, Ravi Teja and Sreeleela, Ravi Teja and Sreeleela Romantic Glimpse Released, Ravi Teja And Sreeleela Romantic Glimpse To Be out Tomorrow, Ravi Teja Latest movie Dhamaka, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

మాస్ మహారాజా రవితేజ హీరోగా ధమాకా ! , రావణాసుర , టైగర్ నాగేశ్వర రావు మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీస్ తో పాటు రవితేజ , మెగా స్టార్ హీరోగా తెరకెక్కుతున్న “MEGA 154 ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధమాకా మూవీ ఫస్ట్ సింగిల్ జింతాక్ చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో రవితేజ – శ్రీలీల జోడీ వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులతో కూడిన ఈ ఫోక్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో వినాయక చవితి కానుకగా ఆగస్టు 31 సాయంత్రం 5:01 గంటలకు గ్లిమ్స్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ కలర్ ఫుల్ గా రొమాంటిక్ గా కనిపిస్తోంది. ఎనర్జీకి పేరుగాంచిన రవితేజ మరియు కమర్షియల్ సబ్జెక్ట్స్ ను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన త్రినాథరావు కలిసి ధమాకా సినిమాతో అపరిమితమైన వినోదాన్ని అందించనున్నారని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.