SSMB28 మూవీ రెగ్యులర్ షూటింగ్ డేట్

SSMB28 Regular Shoot Update, #SSMB28, SSMB 28 Update, SSMB 28 Shooting To Begin, Mahesh Babu And Trivikram Srinivas's Film, SSMB28 Latest Update, SSMB28 Regular Shoot Starts, Mahesh Babu's SSMB 28, SSMB 28 Telugu Movie, SSMB 28 Movie Regular Shoot Update, Mahesh Babu Latest Movie, Mahesh Babu Upcoming Movie, Trivikram Srinivas, Mahesh Babu, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు , పూజా హెగ్డే జంటగా తెరకెక్కనున్న #SSMB 28 మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ పూజా కార్యక్రమానికి మహేష్‌ బాబు సతీమణి నమ్రత , హీరోయిన్ పూజాహెగ్డే హాజరు అయ్యారు. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న SSMB 28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #SSMB 28 మూవీ కై ఇటీవల కెజిఎఫ్ 2, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కి ఫైట్ మాస్టర్స్ గా వర్క్ చేసిన అన్బరివు సోదరులు యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించనున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన మహర్షి మూవీ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న SSMB28 మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 8 వ తేదీ ప్రారంభం కానుందనీ , యాక్షన్ సీన్స్ , ఫ్యామిలీ ఎలిమెంట్స్ సమ పాళ్ళ లో ఈ మూవీ తెరకెక్కనుందనీ సమాచారం. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ లో హీరోయిన్ పూజాహెగ్డే జాయిన్ కానున్నారు. బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తరువాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న SSMB 28 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + sixteen =