‘లైగర్’ కోసం భారీ కటౌట్

Liger Huge Cutout at RTC X Roads,Liger Trailer Celebrations Have Begun: A Massive Cutout For Vijay Deverakonda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Movie Trailer,Liger Trailer,Liger Trailer Celebrations,Vijay Deverakonda Liger Trailer Celebrations,Vijay Deverakonda,Vijay Deverakonda Fans, Vijay Deverakonda Massive Cutout,Vijay Deverakonda Liger Huge Cutout at RTC X Roads,Liger Trailer Celebrations with Massive Cutout By Vijay Deverakonda Fans,Vijay Deverakonda Upcoming movie Liger,Vijay Deverakonda Latest Movie Updates, Liger Movie Trailer Massive Celebrations,Liger Movie Trailer Massive Celebrations Begun with Vijay Deverakonda Cutout,Puri and Vijay Deverakonda Liger Movie Trailer,Bollywood Actress Ananya Panday, Ananya Panday with Vijay Deverakonda,Ananya Panday in Liger Movie

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా పూరీ లాంటి డైరెక్టర్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటం.. విజయ్ దేవరకొండ హీరో అవ్వడంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ అలానే ఫస్ట్ సింగిల్ ఇంకా టీజర్ సినిమాపై మంచిక్రేజ్ ను తెచ్చిపెట్టాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ట్రైలర్ ను రేపు అంటే జులై 21న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుండగా.. ఈ ట్రైలర్ ను రెండు ప్రధాన నగరాల్లో రిలీజ్ చేస్తున్నారు. హైద్రాబాద్ అలానే ముంబైలో రిలీజ్ చేయనున్నారు. హైద్రాబాద్ లో ఈ ఈవెంట్ ఆర్ టీ సుదర్శన్ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో నిర్వహించనున్నసంగతి తెలిసిందే. ఉదయం 9.30 గంటల నుండి ఈ ట్రైలర్ ఈవెంట్ ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో అక్కడ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. దాదాపు 75 ఫీట్ల కటౌట్ ను సుదర్శన్ థియేటర్ వద్ద ఏర్పాటు చేశారు.

కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు ఇంకా రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను పలు పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.