‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ టీజర్ రిలీజ్

Nenu Meeku Baga Kavalsinavadini Movie Teaser out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kiran Abbavaram,Hero Kiran Abbavaram,Kiran Abbavaram Upcoming Movie,Kiran Abbavaram New Movie Teaser,Kiran Abbavaram New Movie Teaser Updates,Kiran Abbavaram New Movie Teaser Released, Nenu Meeku Baga Kavalsinavadini,Nenu Meeku Baga Kavalsinavadini Movie,Nenu Meeku Baga Kavalsinavadini Telugu Movie,Nenu Meeku Baga Kavalsinavadini Movie Teaser,Nenu Meeku Baga Kavalsinavadini Teaser, Nenu Meeku Baga Kavalsinavadini Telugu Movie Teaser,Nenu Meeku Baga Kavalsinavadini latest Teaser Released,Nenu Meeku Baga Kavalsinavadini Telugu Movie Teaser Released,Nenu Meeku Baga Kavalsinavadini Teaser Out Now

రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లో ఉన్న ఇతర యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కేవలం చిన్న బ్యానర్లు కాదు మైత్రీ, గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. అందులో నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా కూడా ఒకటి. శ్రీధర్‌ గాదే దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. చెప్పినట్టే తాజాాగా టీజర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. టీజర్ ను బట్టి గొప్పింటి అమ్మాయికి క్యాబ్ డ్రైవర్ కు మధ్య సాగే కథ అని అర్థమవుతుంది. కిరణ్ బెస్ట్ పెర్పామెన్స్ కనిపిస్తోంది. మణిశర్మ బీజీఎం బాగుంది. మరి టీజర్ తో సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశారు.

కాగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కిర‌ణ్‌కు జోడీగా సంజ‌నా ఆనంద్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో ఈసినిమాను నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.