‘లైగర్’ ఫస్ట్ సింగిల్ అప్ డేట్..!

Liger Movie First Song Update,Vijay Deverakonda’s Liger First Single Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vijay Deverakonda,Vijay Deverakonda Movie,Vijay Deverakonda Telugu Movie,Vijay Deverakonda Latesy Movie Updates,Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda Liger Movie Updates, Vijay Deverakonda Liger Movie First Single Released,Vijay Deverakonda First Single Released,Vijay Deverakonda Liger Movie Updates,Liger Movie Latest Updates,Liger Movie,Liger First Single

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ లేటెస్ట్ చిత్రం ‘లైగ‌ర్‌’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉంది. ఈసినిమా ఆగష్ట్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రీసెంట్ గా న్యూడ్ పిక్ రిలీజ్ చేసి మరింత బజ్ క్రియేట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా 50 రోజులు ఉంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేయనున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే నేడు సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చేశారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ అనే పాట ప్రోమోను 8 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇకఫుల్ సాంగ్ ను జులై 11వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. పోస్టర్ ను బట్టి ఈపాట పార్టీ సాంగ్ లా కనిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటూ మరోపక్క ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.