‘ఎఫ్ 3’ వరుణ్ ట్రైలర్ డబ్బింగ్ కంప్లీట్..!

Varun Tej completes dubbing for F3 Movie Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Varun Tej,Hero Varun Tej,Varun Tej Movie Updates,Varun Tej latest Movie Updates,Varun Tej Upcoming Movies,Varun Tej Latest Movies,Varun Tej Net Projects, Varun Tej in F3 Movie Updates,Varun Tej F3 Movie latest Updates,Varun Tej Completes Dubbing For F3 Movie,Varun Tej Completes Dubbing For F3 Movie Trailer,F3 Movie Trailer Updates, Varun Tej and Venkatesh Multi-starrer Movie F3 Trailer,F3 Trailer latest updates

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎఫ్3. ఎఫ్ 2 సీక్వెల్ గా తెరకెక్కుతున్నా ఈసినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక గత కొద్దిరోజులుగా ఎలాంటి అప్ డేట్ల్ ఇవ్వలేదు చిత్రయూనిట్. దానికితోడు షూటింగ్ కూడా పెండింగ్ లో ఉండటంతో దానిమీద దృష్టిపెట్టారు. అందుకే రిలీజ్ డేట్ కూడా మార్చాల్సి వచ్చింది. ఇక రీసెంట్ గానే షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. అందుకే ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఇక నేడు ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. మే 9వ తేదీన ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈనేపథ్యంలోనే వరుణ్ కూడా తన ట్రైలర్ కు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేసేశాడు. ఇక ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో వెంకీ రే చీకటి, వరుణ్ నత్తి ఉండే పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తమన్నా, మెహ్రిన్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూజా హెగ్టే ఓ స్పెష‌ల్ సాంగ్‌ లో కనిపించనుంది. దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.