హ్యాపీ బర్త్ డే – “శాకుంతలం ” టీమ్

Shaakunthalam Movie Team Wishes Samantha,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha Birthday,Samantha Happy Birthday,Samantha HBD,Samantha Movie Updates,Samantha Upcoming Movie Updates,Samantha Latest News,Shaakuntalam Movie, Samantha Shaakuntalam Team Birthday Wishes to Samantha,Shaakuntalam Team In Social Media Wishes Samantha in he Birthday,Shaakunthalam Movie Team Shared Wishes to Samantha, Actress Samantha Shaakunthalam Movie Updates,Samntha Upcoming Movie Shaakunthalam

దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” తెరకెక్కిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“శాకుంతలం ” మూవీని పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“శాకుంతలం”మూవీ లో శకుంతల గా నటించిన సమంత బర్త్ డే సందర్భంగా “శాకుంతలం ” టీమ్ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపింది. వెరీ హ్యాపీ బర్త్ డే అంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్వీట్ చేసింది. భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “శాకుంతలం “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.