‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Ashoka vanamlo Arjuna Kalyanam Trailer Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vishwak Sen,Hero Vishwak Sen,Vishwak Sen Upcoming Movie,Vishwak Sen latest Movie Updates,Vishwak Sen Ashokavanamlo Arjuna Kalyanam movie updates,Ashokavanamlo Arjuna Kalyanam latest Movie Updates, Ashokavanamlo Arjuna Kalyanam Trailer Releasing on April 20th,Trailer Vishwak Sen,Vishwak Sen Ashokavanamlo Arjuna Kalyanam Releasing on April 20th,Ashokavanamlo Arjuna Kalyanam Trailer Updates, Ashokavanamlo Arjuna Kalyanam Movie Trialer,Ashokavanamlo Arjuna Kalyanam Trailer on 20th April,Ashokavanamlo Arjuna Kalyanam Trailer,Ashokavanamlo Arjuna Kalyanam Movie

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా వస్తున్న సినిమా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యా సాగర్ చింత దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమా రిలీజ్ కూడా పలుమార్లు వాయిదా పడుతూనే వస్తుంది. ఇటీవలే ఏప్రిల్ 22న రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ ఆ రిలీజ్ డేట్ ను వాయిదా వేసి మళ్లీ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 6వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 20వ తేదీన సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా విద్యాసాగర్ దర్శకత్వంలో ఈసినిమాలో రుక్సార్‌ దిల్లాన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు. జయ ఫణి సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా ప‌వి కె.ప‌వ‌న్‌ పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.