“#NTR30 ” మూవీ కొత్త లుక్ కై స్పెషల్ వర్కవుట్

Jr NTR Starting Working for his next film #NTR30,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Young Tiger Jr NTR,Jr NTR Movies,Jr NTR Movie Updates,Jr NTR latest Movies,Jr NTR Upcoming Movie,Jr NTR New Movie,Jr NTR Movie News,Jr NTR Special workout For new Look, Jr NTR New Look In Upcoming Movie, Young Tiger Jr NTR New Movie #NTR30,Yuvasudha Arts and NTR Banners,Koratala Siva with Jr NTR Upcoming Movie,Koratala Siva New Movie,Koratala Siva upcoming Movie with Jr NTR, Young Tiger NTR and Koratala Siva Block buster Movie Janatha Garage,Jr NTR New Look For #NTR30 Movie,Movie makers Plan New Look for #NTR30 movie, Koratala Siva To Show Jr NTR In New Look,Jr NTR Stylish Look In Koratala Siva Movie,Jr NTR To lose weight for his new Movie with Koratala siva, RRR has collected 107 crores in just 5 days,Bollywood analysts predict that RRR is going to reach the mark of 200 crores soon,Ram Charan as Alluri Sitaramaraj,NTR as Komaram Bheem, RRR Twitter Reviews,RRR Movie Super Hit Songs,RRR Multistarrer Movie,SS Rajamouli Movie RRR,RRR Super Hit Movie,RRR Blockbuster movie,Jr NTR and Ramcharan Movie RRR, RRR Movie Released in 10000 plus Screens world wide,RRR Movie stars Alia Bhatt and Olivia Morris,RRR Telugu Movie Review,SS Rajamouli Multistarrer Movie RRR,#RRR,#NTR30,#KoratalaSiva

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “#NTR30” మూవీ తెరకెక్కనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది.త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న “#NTR30” మూవీ కై కొత్త లుక్ కోసం ఎన్టీఆర్ స్పెషల్ వర్కవుట్ ప్లాన్ చేశారు. కొరటాల సినిమాలో ఎన్టీఆర్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంటుందనీ , ఓ ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ తిరిగొచ్చిన తరువాత బరువు తగ్గడానికై స్పెషల్ వర్కవుట్ చేయనున్నారనీ సమాచారం. బుచ్చి బాబు , ప్రశాంత్ నీల్ , అట్లీ , అనిల్ రావిపూడి వంటి దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలు చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.