రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్

Upasana Shares An Interesting Pics From Ram Charan Birthday Celebrations,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Upasana,Ramcharan wife Upasana,Upasana Ram charan Birthday Celebrations,Upasan Shared Ramcharan Bday Party pictures in Instagram,Upasana About Ramcharan,Upasana in social Media Post, upasana Shared a Party pictures,Ramcharan Bday Celebrations,Ramcharan birthday 27th March,Ramcharan and Jr NTR Bday party,Rajamouli and his Family,Rajamouli son karthikeya, Rajamouli in Bday Celebrations of Ramcharan,Ram Charan celebrated his 37th birthday on 27th March,Besides Ram Charan the unit celebrated Jr NTR’s wife Pranathi’s birthday too, Pranathi was born a day before Ram Charan on 26th March,Wishing her hubby on his 37th birthday Upasana wrote “Happy birthday to my Mr.C and my sweetest Pranathi,The picture shows Jr NTR,Ram Charan,Upasana,Pranathi,Karthikeya and his wife, Jr NTR can be seen hugging his brother and friend Ram Charan so tight in the picture,Ram Charan RC15,RC15 Shooting Updates,#Ramcharan,#JrNTR,#Rajamouli,#Upasana

మెగా స్టార్ చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ ప్రస్తుతం”#RC15 “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. “ఆర్ ఆర్ ఆర్ “మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ లో స్టార్ కపుల్స్ సందడి చేశారు. రామ్ చరణ్ – ఉపాసన , ఎన్టీఆర్ – ప్రణతి , రాజమౌళి కుమారుడు కార్తికేయ అతని భార్యరామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఎంజాయ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ చరణ్ బర్త్ డే పార్టీ నుంచి తాజాగా ఉపాసన ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోని షేర్ చేశారు. ఇందులో చరణ్ అలాగే ప్రణతి ఇద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ – చరణ్ ల మధ్య ఉన్న ఆ స్నేహబంధానికి చిహ్నమిది. అలాగే ఉపాసన – ప్రణతి సన్నిహితంగా ఉండడం విశేషం. కపుల్స్ ఇలా పార్టీ మూడ్ ని ఆస్వాధించాఋ. ఆ పార్టీ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.