Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      Peddi Joins the $1 Million Club at the USA Box Office

      యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

      Peddi Gets Special Premieres with Revised Ticket Prices in Telangana

      తెలంగాణలో పెద్ది ప్రీమియర్స్ … టికెట్ ధరల పెంపు

      Heart-Touching Glimpse from Irumudi Released

      గుండెలకు హత్తుకునేలా ఇరుముడి గ్లింప్స్

    • న్యూస్
  • రివ్యూస్
    • drishyam 3 telugu reivew

      రివ్యూ : దృశ్యం 3

      VeeraBhadrudu telugu review

      రివ్యూ : వీరభద్రుడు

      Godari Gattupaina review in telugu

      రివ్యూ : గోదారి గట్టుపైన

      Vaazha 2 Telugu movie review

      రివ్యూ : వాలా 2

      Thimmarajupalli TV Movie Review in telugu

      రివ్యూ : తిమ్మరాజుపల్లి టీవీ

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు క్రికెటర్ ‘సుందర్ వాషింగ్టన్’ కు ‘సుందరం’ బెస్ట్ విషెస్..!

క్రికెటర్ ‘సుందర్ వాషింగ్టన్’ కు ‘సుందరం’ బెస్ట్ విషెస్..!

By
TFN Admin
-
March 19, 2022
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Nani aka Sundaram Wishes SRH Player Sundar,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,SRH Player Washington Sundar Nani,natural Star Nani,Actor Nani,Nani Upcoming Movies,Nani Movie Updates,Nani latest Movies,Nani New Projects,Nani New Movie Shoot Updates,Nani Upcmoing Movies in 2022,India Circket Player Sundar, Actor Nani Wishes Cricketer Sundar,A tweet From Actor Nani Matching a cricketer’s name with his character name from his upcoming film Ante Sundaraniki,IPL 2022,IPL 2022 From 26th march, franchise team of Hyderabad Sunrisers Hyderabad Hyderabad start Promoting There Players,Team Sunrisers Hyd posted a picture of allrounder Washington Sundar on their official twitter, Team Franchise wrote a few lines about the player comparing him with the character of Nani from his upcoming film Ante Sundaraniki,Franchise Wrote Ante aa Sundaram June lo vastadu Ee Sundar training kuda start chesadu, Nani replied to this tweet from Sunrisers Hyderabad All the best Sundar from Sundar From His twitter,Promotion of the film Ante Sundaraniki,Ante Sundaraniki is going to be released on 10th June 2022, Vivek Athreya is the director and Mythri Movie Makers produced the film For Ante Sundaraniki,Nazriya is playing the female lead opposite Nani in Ante Sudaraniki,Rahul Sankrityan,Nani Ante Sundaraniki Movie, Nazriya Nazim with Nani Ante Sundaraniki Movie,#AnteSundaraniki,#nani

    దాదాపు రెండేళ్ల తరువాత ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేశాడు నాని. ఈసినిమాతో సాలిడ్ హిట్ ను కూడా అందుకున్నాడు నాని. ఇక ఇప్పుడు తన ఫోకస్ ను నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పెట్టి సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే తన కొత్త సినిమా అంటే సుందరానికిి సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈసినిమా జూన్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా దీనితో పాటు దసరా సినిమా కూడా చేస్తున్నాడు నాని. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఇక ఇదిలా ఉండగా ఐపీఎల్ 2022 లీగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అన్ని టీమ్లకు క్రికెటర్లు సెట్ అయ్యారు. అందరూ ప్రాక్టీస్ లు కూడా స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలో సన్ రైజర్స్ టీమ్ లో ఈసారి కూడా స్థానం దక్కించుకన్నాడు. ఐపీఎల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి.. తర్వాత టీమిండియాలో స్థానం సంపాదించిన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్. చాలా భారీ మొత్తం చెల్లించి సుందర్ ను సన్ రైజర్స్ టీమ్ దక్కించుకుంది. ఇతనిపై మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సుందరానికి నాని బెస్ట్ విషెస్ చెబుతూ ట్వీట్ చేయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆల్ ద బెస్ట్ సుందర్ ఫ్రమ్ సుందర్ అంటూ ట్వీట్ చేయగా దానికి సుందర్ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందించి థ్యాంక్యూ సుందర ప్రసాద్ ఫ్రమ్ సుందర్ అంటూ రిప్లై ఇచ్చాడు.

    Thank you Sundara Prasad✨
    From
    Sundar washi 😄

    Best wishes for #Antesundaraniki https://t.co/09lPHUdils

    — Washington Sundar (@Sundarwashi5) March 19, 2022

    Video thumbnail
    Nani About National Award to Jersey Movie | Nani | Shraddha Srinath | Anirudh | Goutam Tinnanuri
    02:05
    Video thumbnail
    Ninnu Kori Telugu Movie | Nani BEST EMOTIONAL Scene | Nivetha Thomas | Aadi Pinisetty | Gopi Sundar
    02:34
    Video thumbnail
    Nani About Gang Leader Movie Success | Nani's Gang Leader Thanks Meet | Karthikeya
    05:50
    Video thumbnail
    Nani about Bigg Boss 2 Anchoring | Nani Genuine Rapid Fire Interview | Nagarjuna | Manchu Lakshmi
    03:18
    Video thumbnail
    Nani Calls Keerthy Suresh THE Cutest ACTRESS | Nani Funny Rapid Fire Interview | Nenu Local Movie
    09:58

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous article‘సర్కారు వారి పాట’ పెన్నీ సాంగ్ ప్రోమో రిలీజ్..!
      Next articleస్పెయిన్ దేశంలో “కార్తికేయ 2 “మూవీ షెడ్యూల్
      TFN Admin

      తాజా వార్తలు

      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      June 3, 2026
      Peddi Joins the $1 Million Club at the USA Box Office

      యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

      June 3, 2026
      Peddi Gets Special Premieres with Revised Ticket Prices in Telangana

      తెలంగాణలో పెద్ది ప్రీమియర్స్ … టికెట్ ధరల పెంపు

      June 3, 2026
      Heart-Touching Glimpse from Irumudi Released

      గుండెలకు హత్తుకునేలా ఇరుముడి గ్లింప్స్

      June 3, 2026
      Solid Update from #NBK111 Coming Soon

       NBK111 నుండి  సాలిడ్  అప్డేట్  రానుంది 

      June 3, 2026

      తప్పక చదవండి

      Drishyam 3 Enters the ₹200 Crore Club

      జార్జ్‌ కుట్టి బాక్సాఫీస్ వేట.. 200 కోట్ల క్లబ్‌లో దృశ్యం 3

      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      12 Years of 1 Nenokkadine A Hollywood-Style Technical Marvel

      1 నేనొక్కడినే రీ రిలీజ్: హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ వండర్‌కు 12 ఏళ్లు

      Official Release Date Announced for Sigma

      విజయ్ తనయుడి తొలి చిత్రం విడుదల తేదీ ఖరారు 

      Suriya Rewards Karuppu Technicians with Luxury Cars

      కరుప్పు టీమ్‌కు సూర్య బంపర్ గిఫ్ట్.. టెక్నీషియన్లకు ఖరీదైన లగ్జరీ కార్లు కానుక

      Divyenndu Sharma Excited About Telugu Debut with Peddi

      పెద్దితో తెలుగులో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది – దివ్యేందు శర్మ

      EDITOR PICKS

      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      June 3, 2026
      Peddi Joins the $1 Million Club at the USA Box Office

      యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

      June 3, 2026
      Peddi Gets Special Premieres with Revised Ticket Prices in Telangana

      తెలంగాణలో పెద్ది ప్రీమియర్స్ … టికెట్ ధరల పెంపు

      June 3, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్27758
      • సినిమా వార్తలు27326
      • ఇతర వార్తలు677
      • Tollywood562
      • రివ్యూస్365
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు142
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)