రామ్ చరణ్ తో స్నేహం ఈనాటిది కాదు – ఎన్టీఆర్

Jr NTR about his Friendship with Ram Charan,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Jr NTR,Jr NTR Movies,Jr Ntr Upcoming Movie,Jr NTR Movie Updates,Jr NTR latest Updates,Jr NTR New Movie,Jr NTR Movies in 2022,Jr NTR Nig Bugget Movies, Jr NTR with Ram charan,Jr NTR and Ram charan Friendship,Jr NTR About Ramcharan,Jr NTR About His Friendship with Ram Charan,Jr NTR and Ram charan Close to Each other, Jr ntr wife Pranathi Birthday March 26th and ram charans on march 27th,I used to celebrate Ram chran bday at his home say Jr NTR,Star Cricket matches We close to each other, Rajamouli knows Our friendship how close we are togather says Jr NTR,Rajamouli Biggest Mutistarrer movie RRR,Jr NTR About Ramcharan,Ram Charan About Jr NTR,Jr NTR and Ramcharan Dance In Naatu Naatu Song,RRR Cinema Fair at Chikkaballapur, Ram Charan as Alluri Sitarama Raju,NTR plays the role of Komaram Bheem,Roudram Ranam Rudhiram Movie on 25th march,Roudram Ranam Rudhiram Movie Movie Releasing On 25th march, RRR is produced by DVV Entertainments,RRR film is going to be released in multiple languages across the world, M. M. Keeravani Music Director For RRR Movie, M. M. Keeravani Music Director,Ram Charan as Alluri Sitarama Raju,NTR plays the role of Komaram Bheem,RRR Movie Songs,RRR Movie Super Hit Songs, RRR Movie on March 25th,Jr NTR and Ram Charan Multistarrer Big Buget Film RRR,Alia Bhatt with Ram charan,Olivia Morris with Jr NTR,Bollywood hero Ajay Devgn in RRR Movie,#JrNTR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన “ఆర్ ఆర్ ఆర్ “మూవీ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ తో తన స్నేహం గురించి ఎన్టీఆర్ చెప్పారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. త‌మ స్నేహం ఈనాటిది కాద‌నీ , ఎన్నో ఏళ్ల‌ద‌నీ , బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌దు కానీ.. తాము చాలా క్లోజ్ అనీ , త‌మ ఇద్ద‌రి ఇళ్లు న‌డిచి వెళ్లేంత ద‌గ్గ‌ర‌లో ఉంటాయ‌నీ , త‌న భార్య ప్ర‌ణ‌తి పుట్టిన రోజు మార్చి 26 కాగా.. త‌ర్వాతి రోజు చ‌ర‌ణ్ బ‌ర్త్ డే అనీ , ప్ర‌ణ‌తి బ‌ర్త్ డే రోజు రాత్రి 12 గంట కొట్ట‌గానే తాను కారేసుకుని చ‌ర‌ణ్ ఇంటి ముందు నిల‌బ‌డేవాడిన‌నీ , తరువాత అంతా బ‌య‌టికి వెళ్తుంటామ‌నీ , తాను, చ‌ర‌ణ్ ఎంత క్లోజో ఒక్క రాజ‌మౌళికే తెలుస‌నీ , “ఆర్ఆర్ఆర్” షూటింగ్ టైమ్ లో త‌మ బంధం మ‌రింత బ‌ల‌ప‌డింద‌నీ , స్టార్ క్రికెట్ టోర్నీ జ‌రిగిన టైమ్ లో తామిద్ద‌రం ఒక‌రితో ఒక‌రు క్లోజ్ అయ్యామ‌నీ , తాను చాలా దూకుడుగా ఉండే వ్య‌క్తినైతే, చ‌ర‌ణ్ చాలా ప్ర‌శాంతంగా ఉంటాడ‌నీ , ఈ వైరుధ్య‌మే త‌మ‌ను ద‌గ్గ‌రికి చేర్చింద‌నీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.