‘సర్కారు వారి పాట’ సెకండ్ సాంగ్.. ‘పెన్నీ’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Sarkaru Vaari Paata Second Single Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movie Sarkaru Vaari paata,Mahesh Babu sarkaru Vaari Paata Movie Updates,Mahesh Babu sarkaru Vaari Paata Movie Shooting Updates,Mahesh Babu sarkaru Vaari Paata Movie Shooting Update, Sarkaru Vaari Paata Second Single Release Date Fixed,Mahesh Babu Movie Sarkaru Vaari paata Secong Single Song Penny on 20th march,Sarkaru Vaari Paata Movie Second Single, Sarkaru Vaari Paata Penny Song Updates,Sarkaru Vaari Paata Telugu Movie Penny Song,Sarkaru Vaari Paata Telugu movie Seconfd single Update,Sarkaru Vaari Paata Movie Second Single Song Penny Released, Sarkaru Vaari Paata Movie Second Single Out Now,Sarkaru Vaari Paata Movie Second Single Updates,Sarkaru Vaari Paata Movie Second Single latest News, Sarkaru Vaari Paata Telugu movie,Sarkaru Vaari Paata Latest Movie,Sarkaru Vaari Paata Upcoming Movie,SS Thaman songs,SVP second Single, SVP second Single Penny Song Release Date Fixed,SVP second Single Penny Song on 20th march,Keerthy Suresh with Mahesh Babu,Keerthy Suresh Upcoming Movie, Keerthy Suresh latest Movie Updates,Keerthy Suresh Upcoming Movies,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh with Mahesh Babu in Sarkaru Vaari Paata movie, Mahesh Babu Sarkaru Vaari Paata Movie,keerthy Suresh and Mahesh Babu in Sarkaru vaari paata,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu movie, Sarkaru Vaari Paata Latest Movie,Sarkaru Vaari Paata Upcoming Movie,#Sarkaruvaaripaata,#maheshbabu,#PennySong,#SVPOnMay12,#SVPSecondSingle, #SarkaruVaariPaata

పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బ్యాంకుల కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కే ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. కేవలం పోస్టర్లు, బ్లాస్టర్ అంటూ రిలీజ్ అయిన చిన్న వీడియోతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఇంకా పెంచేశారు. దానికితోడు ఈసినిమా నుండి ఈ మధ్యనే విడుదలైన ‘కళావతి’ పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. సిద్ శ్రీరామ్ పాడిన ఈపాట అందరినీ అలరించడమే కాదు.. ఈ పాటలోని హుక్ స్టెప్ కూడా అందరికీ నచ్చేసింది. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీలు సైతం మహేష్ వేసిన స్టెప్ వేసి రీల్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి రెండో పాటను రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. పెన్నీ సాంగ్ అంటూ వచ్చే ఈపాట రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. మార్చి 20వ తేదీన ఈపాటను రిలీజ్ చేయనున్నారు. దీంతో అభిమానులు ఆసక్తిగా ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు. మరి మొదటి పాట ఎఫెక్ట్ వల్ల రెండో పాటపై కూడా అదే రేంజ్ లో ఉంటుందేమో ఆసక్తి అయితే అందరిలో ఉంది. చూద్దాం మరి ఈపాట ఎలా ఉంటుందో..

కాగా పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈసినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మే12న ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =