200 మిలియన్ వ్యూస్ తో సమంత స్పెషల్ సాంగ్

Samantha’s Oo Antava Song from Pushpa Crosses 200 Million + Views,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Updates, Samantha,Actress Samantha,Heroine Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha New Movie Update,Samantha Latest Movie Update,Samantha Upcoming Movies, Samantha Oo Antava Song,Samantha in Pushpa Movie,Samantha Special Song in Pushpa Movie,Samantha’s Oo Antava Song From Pushpa Movie,Samantha’s Super Hit song Oo Antava Crosess 200 Million + Views, Pushpa The Rise Movie,Blockbuster Movie Pushpa The Rise Movie,Oo Antava Song 200 Million + Views,Oo Antava Song Creates Records 200 Million + Views,Allu Arjun Movie Pushpa the Rise part 1, Allu Arjun Upcoming Movie Pushpa The Rise,Devi Sri Prasad Music Composer For Movie Pushpa Movie,Choreographer Ganesh Acharya For song Oo Antava From Pushpa Movie,#OoAntava,#samantha

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ”పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో చంద్ర బోస్ రచన ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్‌‌‌‌‌‌‌‌తో గానం చేసిన, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఊ అంటావా.. ఊఊ అంటావా” స్పెషల్ సాంగ్ విమర్శలు ఎదుర్కొన్నా యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సమంత ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ…”పుష్ప” సినిమాలో తాను నటించిన “ఊ అంటావా మావా” సాంగ్‌కు ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదనీ , దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందనీ , తాను ఈ పాటను కేవలం తెలుగు పాటగానే భావించాననీ , కానీ పాన్ ఇండియా స్థాయిలో ఈ పాటకి క్రేజ్ వచ్చిందనీ , తాను ఎక్కడికి వెళ్లినా “ఊ అంటావా మావా” పాటలో తాను బాగా చేశానని చెబుతున్నారనీ , అలా చెబుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందనీ చెప్పారు.తాజాగా “ఊ అంటావా మావా”సాంగ్ అన్ని భాషలలో కలిపి 200 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ సాంగ్ లో స్టార్ హీరోయిన్ సమంత పెర్ఫార్మ్ చేయడంతో క్రేజ్ ఏర్పడింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.