“#NBK 107″మూవీ సెట్స్ లో స్టార్ డైరెక్టర్

Director Boyapati Srinu Visits #NBK107 Sets,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, #NBK107,#NBK107 Movie Updates,#NBK107 Latest Movie News,#NBK107 Latest Movie Updates,#NBK107 Movie SHoot Updates,#NBK107 Shooting Updates, Gopichand Malineni Director For Balakrishna Movie #NBK107,Gopichand Malineni Movie Updates,Gopichand Malineni New Movie Updates,Gopichand Malineni with Balakrishna Upcoming Movie, Star Direcor Boyapati Srinu,Boyapati Srinu On Sets of #NBK107 Movie,Boyapati Srinu Suprise #NBK107 Team,Boyapati Srinu Akhanda Movie,Boyapati Srinu and Blakrishna Movie AKhanda Block buster Movie, Duniya Vijay Join the Sets of #NBK107 Movie,Duniya Vijay in Shooting,Duniya Vijay Tollywood Updates,Thaman s Music Composer For #NBK107 Movie,Music Director Thaman s, Varalaxmi Sarathkumar in Balakrishna Movie,Shruti Haasan,Actress Shruti Haasan,Heroine Shruti Haasan,Shruti Haasan with Bala Krishna,Shruti Haasan in Balakrishna Upcoming Movie #NBK107, Thaman s Music Composer For #NBK107 Movie,Music Director Thaman s,Varalaxmi Sarathkumar in Balakrishna Movie, #NBK107,#balakrishna

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ  హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#NBK 107″మూవీ సెట్స్ కు స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వెళ్ళి చిత్ర యూనిట్ ను సర్ ప్రైజ్ చేశారు. బోయపాటి ని హీరో బాలకృష్ణ , దర్శకుడు గోపీచంద్ మలినేని సాదరంగా ఆహ్వానించారు. చిత్ర యూనిట్ కు బోయపాటి బెస్ట్ విషెష్ తెలిపారు. దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన “అఖండ ” భారీ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో బాలకృష్ణ సినీకెరీర్ లో భారీ హిట్ గా నిలిచిన “అఖండ “మూవీ సక్సెస్ ఫుల్ గా 100 రోజులు కంప్లీట్ చేసుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.