వెబ్ సిరీస్ “సిటాడెల్ “కై ట్రైనింగ్ లో సమంత

Samantha undergoing training for webseries,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Samantha,Actress Samantha,Samantha Movie Updates,Samantha Upcoming Movies,Samantha Latest Telugu Movies,Samantha In Webseries,Samantha undergoing training For Webseries, Smantha Webseries,Samantha Training For Webseries,Citadel Webseries,Citadel New Webseries of Smantha and Varun Dhawan,Varun Dhawan and Samanatha Undergoing Training for Citadel Webseries, Citadel is a action adventure Webseries,Smantha New Webseries,Samantha Upcoming Webseries and Movies,Smatha New Movies,Samantha Upcoming Movies in 2022, Smantha Given Green signle for Hollywood Movie,Samantha in Family Man 2 Webseries,Samantha Awarded with best Actress in OTT,Film Fare OTT Award For Samantha, Director Raj & DK American Webseries Citadel,Samantha workshop for Citadel webseries,Samantha and Varun Dhawan in Citadel Webseries

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి ఒక హిందీ వెబ్ సిరీస్ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజ్ అండ్ డీకేల దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్” ఫ‍్యామిలీ మ్యాన్‌ 2 ” హిందీ వెబ్ సిరీస్ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్ అందుకున్నారు. ఫస్ట్ టైమ్ వెబ్ సిరీస్ లో నటించిన సమంత” ఫ‍్యామిలీ మ్యాన్‌ 2 ” తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేలు అమెరికన్ వెబ్ సిరీస్ “సిటాడెల్” ఆధారంగా తెర కెక్కించే హిందీ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ , సమంత ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో పలు యాక్షన్ సీన్స్ లో పెర్ఫార్మ్ చేయాల్సి ఉండగా సమంత ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్ కై దర్శకులు పలు వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. వాటిలో సమంత పాల్గొంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.