సాయి తేజ్ బ్యాక్ టు వర్క్

Supreme Hero Sai Dharam Tej Back To Work,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Supreme Hero Sai Dharam Tej,Hero Sai Dharam Tej,Sai Dharam Tej Movie Updates,Sai Dharam Tej Latest News,Sai Dharam Tej Upcoming Movies in 2022, Sai Dharam Tej Back to Work,Sai Dharam Tej Back in Sets,Sai Dharam Tej Ready For Movies,Sai Dharam Tej Movie shoot,Sai Dharam Tej Join Hands with karthik Varma Dnadu, Sai Dharam Tej to Start Shoot From April,Sai Dharam Tej to act with Pawan Kalyan In His Upcoming Movie,Pawan Kalyan And Sai Dharam Tej to act Togather in upcomig movie, Karthik Varma Dandu Director,Karthik Varma Dandu Director with Sai dharma Teja,Karthik Varma Dandu New Movie,Karthik Varma Dandu Upcoming Movies in 2022, Karthik Varma Dandu Movie in 2022,Karthik Varma Dandu To Direct a Mystery Thriller Movie with Sai Dharam Tej,#SaiDharamTej

సూపర్ హిట్ “పిల్లా నువ్వు లేని జీవితం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి తేజ్ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. లవ్ .. మాస్ యాక్షన్ .. కామెడీ ప్రధానమైన కథలకు స్పెషలిస్ట్ గా మారిన సాయితేజ్ కరోనా ప్రభావం వలన .. ఆ తరువాత రోడ్డు ప్రమాదానికి గురికావడం వలన సినిమాలకు దూరం అయ్యారు.ఇప్పుడు సినిమాలకు సిద్ధం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుకుమార్ రైటింగ్స్ , శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్స్ పై కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక మిస్టరీ థ్రిల్లర్ తెరకెక్కనుంది. ఈ మూవీ కి సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నట్టు , ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగు జరగనున్నట్టు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ హీరో గా తెరకెక్కనున్న ఒక తమిళ రీమేక్ లో కూడా సాయి తేజ్ నటించనున్నారని సమాచారం. టాలీవుడ్ లో సాయి తేజ్ బిజీ అయ్యే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.