“రాధేశ్యామ్ “మూవీ ప్రమోషన్స్ కై చెన్నై లో ప్రభాస్

Prabhas Lands In Chennai For Radhe Shyam Promotions,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Justin Prabhakaran,UV Creations,Radhe Shyam Trailer,Radhe Shyam Movie Trailer,Prabhas,Prabhas As Vikram Aditya,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Vikram Aditya,Radha Krishna Kumar,Radha Krishna,Prabhas Radhe Shyam Trailer,Radhe Shyam Movie Updates,Pooja Hegde,Radha Krishna Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas New Movie Trailer,Radhe Shyam Review,Radhe Shyam Movie Review,Radhe Shyam Telugu Movie Review,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Radhe Shyam Songs,Radhe Shyam Movie Songs,Radhe Shyam Telugu Movie Trailer,Radhe Shyam Theatrical Trailer,Radhe Shyam Official Trailer,Radhe Shyam Telugu Release Trailer,Prabhas Radhe Shyam Release Trailer,Pooja Hegde Movies,Prabhas Movies,Bhagyashree,Jagapathi Babu,Krishnam Raju,Radhe Shyam Pre Release Event,Radhe Shyam Interview,Radhe Shyam Release Trailer,Radhe Shyam Release Trailer Event,Radhe Shyam Press Meet,Prabhas Lands In Chennai For Radhe Shyam Movie Promotions,Radhe Shyam Movie Promotions,Radhe Shyam Promotions,Radhe Shyam Movie Chennai Press Meet,Radhe Shyam Chennai Press Meet,Radhe Shyam Movie Press Meet,Radhe Shyam Movie Promotions In Chennai,Radhe Shyam Promotions In Chennai,Prabhas Radhe Shyam Movie Promotion,Prabhas Lands In Chennai,#RadheShyamReleaseTrailer,#RadheShyam,#RadheShyamOnMarch11

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాధేశ్యామ్ ” మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ భారీగా చేపట్టారు. ముంబై లో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో ప్రభాస్ , హీరోయిన్ పూజాహెగ్డే , దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పాల్గొన్నారు. ప్రెస్ మీట్ లో హీరో ప్రభాస్ పాల్గొన్నారు. ప్రభాస్ తాజాగా చెన్నై కు చేరుకున్నారు. అక్కడ పలు ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొని ప్రభాస్ తమిళ మీడియా తో సమావేశమవుతారు. తరువాత ప్రభాస్ కేరళ , హైదరాబాద్ లో జరిగే ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటారు. మూవీ రిలీజ్ కు ఒక వారం రోజులు టైమ్ ఉండడంతో హీరో ప్రభాస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 5 =