ఓవర్ సీస్ లో సూపర్ హిట్ టాక్ తో “భీమ్లానాయక్ “

Bheemla Nayak Gets Superb Response from Overseas,Bheemla Nayak Telugu MovieResponse from Overseas,Bheemla Nayak Movie Review From Overseas,Bheemla Nayak Overseas Review,Bheemla Nayak Telugu Movie Review And Rating,Bheemla Nayak Movie Response in Overseas,Bheemla Nayak Rating,Bheemla Nayak Review And Rating,Bheemla Nayak Telugu Movie Rating,Bheemla Nayak Movie Rating,Bheemla Nayak Rating,Bheemla Nayak Telugu Movie Oversease Public Talk,Bheemla Nayak Movie Overseas Public Talk,Bheemla Nayak Public Talk,Bheemla Nayak Movie Public Talk And Public Response in overseas,Bheemla Nayak Public Talk And Public Response,Bheemla Nayak Movie Public Response,Bheemla Nayak Public Response,Bheemla Nayak Movie Story,Bheemla Nayak Story,Bheemla Nayak Updates,Bheemla Nayak Movie Updates,Bheemla Nayak Telugu Movie Updates,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Movie Latest News,Pawan Kalyan,Rana Daggubati,Nithya Menen,Samyuktha Menon,Samuthirakani,Thaman S,Saagar K Chandra,Naga Vamsi,Trivikram Srinivas,Trivikram,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan Bheemla Nayak Telugu Movie Review,Pawan Kalyan Bheemla Nayak Movie Review,Pawan Kalyan Bheemla Nayak Review,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie,Rana Daggubati Movies,Rana Daggubati New Movie,Daniel Shekar,Bheemla Nayak Trailer,Bheemla Nayak Songs,Bheemla Nayak Movie Songs,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews,Latest Telugu Movie Reviews,New Telugu Movies 2022,Telugu Reviews 2022,Telugu Cinema Reviews,Telugu Movies 2022,#BheemlaNayak,#BheemlaNayakReview

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఈ రోజు (25 వ తేదీ) తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.“భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా “భీమ్లానాయక్ ” మూవీ హవా నడుస్తుంది. రెండు ట్రైలర్స్ తో హైప్ క్రియేట్ అయిన “భీమ్లానాయక్ ” మూవీ బెనిఫిట్ షో తోనే ఓవర్ సీస్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 325 లొకేషన్స్ లో రిలీజ్ అయిన “భీమ్లానాయక్ ” మూవీ ప్రీమియర్ షో లతో 618 K డాలర్స్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. “భీమ్లానాయక్ ” మూవీ మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.