Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Dhurandhar The Revenge Arrives on OTT

      ఓటీటీలోకి ధురంధర్: ది రివెంజ్

      Chiranjeevi Congratulates the Peddi Team with a Special Post

      తండ్రిగా, నటుడిగా ఎంతో గర్వంగా ఉంది.. పెద్ది టీమ్‌ను అభినందిస్తూ చిరంజీవి పోస్ట్

      Lyrics Changed in the Chikiri Chikiri Song from Peddi

      చికిరి చికిరి పాటలో సైలెంట్‌గా లిరిక్స్ మార్పు

      Peddi Hits the 1 Million Ticket Milestone

      బుక్‌మైషోలో పెద్ది సంచలనం

    • న్యూస్
  • రివ్యూస్
    • peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      drishyam 3 telugu reivew

      రివ్యూ : దృశ్యం 3

      VeeraBhadrudu telugu review

      రివ్యూ : వీరభద్రుడు

      Godari Gattupaina review in telugu

      రివ్యూ : గోదారి గట్టుపైన

      Vaazha 2 Telugu movie review

      రివ్యూ : వాలా 2

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు యువతను ఆకట్టుకుంటున్న ‘వర్జిన్ స్టోరీ’ సినిమా ట్రైలర్

యువతను ఆకట్టుకుంటున్న ‘వర్జిన్ స్టోరీ’ సినిమా ట్రైలర్

By
TFN Admin
-
February 17, 2022
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Virgin Story Trailer Impressing The Youth,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, New Telugu Movie,New Telugu Movies 2022,Virgin Story Movie Trailer,Vikram Sahidev,Sowmika Pandiyan,Achu,Latest Telugu Movie 2022,Virgin Story Telugu Movie Trailer,Telugu Movies, Vikram Sahidev Movies,Sowmika Pandiyan Movies,Achu Rajamani Music,Lagadapati Sridhar,Telugu New Movies,Promising Youthful Entertainer Virgin Story Releasing On 18th February, Virgin Story Telugu Movie,Virgin Story Trailer,Virgin Story Teaser,Vikram Sahidev New Movie,Vikram Sahidev Latest Movie,Vikram Sahidev New Movie Update,Vikram Sahidev Latest Movie Update, Vikram Sahidev New Movie Virgin Story,Releasing On 18th February,Virgin Story,Virgin Story Movie,Virgin Story Telugu Movie Updates,Virgin Story Movie Update,Virgin Story Movie Latest Updates, Virgin Story Movie Update,Virgin Story Release Date,Virgin Story Movie Release Date,Virgin Story Release Date Update,Virgin Story Movie Release Date Update,Virgin Story Movie Release, Virgin Story Release,Virgin Story Movie Release Update,Virgin Story Release Update,Virgin Story On 18th February,Virgin Story On 18th Feb,Virgin Story From Feb 18th,Virgin Story On Feb 18th, Sowmika Pandiyan New Movie,Sowmika Pandiyan Movies,Vikram Sahidev Virgin Story,Vikram Sahidev Virgin Story Movie,Vikram Sahidev Virgin Story Movie Release Date,#VirginStoryOnFeb18th,#VirginStory,#VikramSahidev

    ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త తరం హీరో హీరోయిన్స్ సందడి ఎక్కువైంది. మేకర్స్ కూడా యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ సినిమాలు తీస్తున్నారు. ఇక ఇప్పుడు అలాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనరే మరొకటి రిలీజ్ కు సిద్దమవుతుంది. అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన విక్రమ్ సహిదేవ్.. ఆతరువాత అదే అల్లు అర్జున్ నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా సినిమాలో కీలక పాత్రలో చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన రౌడీబాయ్స్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. ఇక ఇప్పుడు హీరోగా మరో సినిమాతో వస్తున్నాడు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వర్జిన్ స్టోరీ’. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కించగా ఈ నెల 18వ తేదీన ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఇక దీనిలో భాగంగా ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు మేకర్స్. అయితే ఈసినిమా నుండి రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ మాత్రం యూత్ ను ఆకట్టుకుంటుంది. టీనేజ్ లో ఉండే యువత ఆలోచనావిధానం ఎలా ఉంటుంది అన్న నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించారు. అయితే స్వచ్ఛమైన ప్రేమను పొందాలన్నా, కోరుకున్న కెరీర్ ను దక్కించుకోవాలన్న అంత ఈజీగా సాధ్యపడదని.. దానికి సమయం పడుతుందని తెలిపే ప్రయత్నం చేశారు. మరి ఈసినిమా కూడా యూత్ కు బాగానే కనెక్ట్ అయ్యేలా ఉంది.

    కాగా సౌమిక పాండియన్, రిషికా ఖన్నా, వినీత్‌ బవిశెట్టి తదితరులు ఈసినిమాలో నటించారు. లగడపాటి శిరీషా శ్రీధర్‌ ఈసినిమాను నిర్మించగా.. అచ్చు రాజమణి సంగీతం అందించారు.

    Video thumbnail
    Virgin Story Telugu Movie Teaser | Vikram Sahidev | Sowmika Pandiyan | Achu | 2021 Telugu Movie
    02:02
    Video thumbnail
    Hello Guru Prema Kosame Teaser | Ram Pothineni | Anupama Parameswaran | Dil Raju | Telugu FilmNagar
    01:13
    Video thumbnail
    Anupama Parameswaran Cute Speech | Vunnadhi Okate Zindagi Audio Launch | Ram Pothineni | DSP
    04:50
    Video thumbnail
    Ram Funny Punch on Anupama Parameswaran | Vunnadhi Okate Zindagi Movie Interview | Telugu Filmnagar
    19:34
    Video thumbnail
    Anupama Parameswaran Singing a Song on Stage | Sathamanam Bhavathi Movie Platinum Disc
    01:28
    Video thumbnail
    Anupama Parameswaran Opens Up about Casting Couch | Anupama Parameswaran Videos | Telugu FilmNagar
    02:00
    Video thumbnail
    Anupama Parameswaran Latest Photoshoot | Anupama Parameswaran Latest Pictures | Telugu Filmnagar
    01:38

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleసమ్మర్ లో రిలీజ్ కానున్న టాలీవుడ్ మూవీస్
      Next articleషూటింగ్ పూర్తి చేసుకున్న ‘భీమ్లానాయక్’
      TFN Admin

      తాజా వార్తలు

      Dhurandhar The Revenge Arrives on OTT

      ఓటీటీలోకి ధురంధర్: ది రివెంజ్

      June 4, 2026
      Chiranjeevi Congratulates the Peddi Team with a Special Post

      తండ్రిగా, నటుడిగా ఎంతో గర్వంగా ఉంది.. పెద్ది టీమ్‌ను అభినందిస్తూ చిరంజీవి పోస్ట్

      June 4, 2026
      Lyrics Changed in the Chikiri Chikiri Song from Peddi

      చికిరి చికిరి పాటలో సైలెంట్‌గా లిరిక్స్ మార్పు

      June 4, 2026
      Peddi Hits the 1 Million Ticket Milestone

      బుక్‌మైషోలో పెద్ది సంచలనం

      June 4, 2026
      Jr. NTR Extends Birthday Wishes to Prashanth Neel

      ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్

      June 4, 2026

      తప్పక చదవండి

      Powerful Poster of Heroine Raadhya from The Red Bag Released

      ది రెడ్ బ్యాగ్ నుండి  హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

      Lyrics Changed in the Chikiri Chikiri Song from Peddi

      చికిరి చికిరి పాటలో సైలెంట్‌గా లిరిక్స్ మార్పు

      Ahead of Peddi Release Janhvi Kapoor Seeks Blessings at Tirumala

      పెద్ది రిలీజ్ వేళ తిరుమలలో జాన్వీ కపూర్

      Highlights from Buchi Babu Sana’s Speech at the Peddi Pre-Release Event

      ఉప్పెన 25కోట్లు .. పెద్ది 350కోట్లు – బుచ్చిబాబు సానా

      Peddi Hits the 1 Million Ticket Milestone

      బుక్‌మైషోలో పెద్ది సంచలనం

      First Single Sigma Style from Sigma Gets Release Date

      సిగ్మా ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ రిలీజ్ డేట్ లాక్

      EDITOR PICKS

      Dhurandhar The Revenge Arrives on OTT

      ఓటీటీలోకి ధురంధర్: ది రివెంజ్

      June 4, 2026
      Chiranjeevi Congratulates the Peddi Team with a Special Post

      తండ్రిగా, నటుడిగా ఎంతో గర్వంగా ఉంది.. పెద్ది టీమ్‌ను అభినందిస్తూ చిరంజీవి పోస్ట్

      June 4, 2026
      Lyrics Changed in the Chikiri Chikiri Song from Peddi

      చికిరి చికిరి పాటలో సైలెంట్‌గా లిరిక్స్ మార్పు

      June 4, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్27767
      • సినిమా వార్తలు27335
      • ఇతర వార్తలు677
      • Tollywood562
      • రివ్యూస్366
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు142
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)