పోల్ గేమ్ : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్ లో ఎవరికి మీ ఓటు ?

For Which Bollywood Actress Telugu Debut You are More Excited,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Bollywood Actress,Bollywood Actress Telugu Debut,Deepika Padukone,Project K Movie of Deepika Padukone,Deepika Padukone in Project K Movie,Project K latest Movie Updates, Prabhas Project K Movie,Prabhas Project K Movie,Prabhas Project K Movie Updates,Prabhas Project K Movie latest News,Prabhas and Deepika Padukone Project K Movie,Alia Bhatt, Alia Bhatt Telugu Movies,Alia Bhatt Latest Movie Updates,Alia Bhatt in RRR Movie,Alia Bhatt In Telugu Movie RRR,Alia Bhatt Gangu Bhai Kathiawadi,Gangu Bhai Kathiawadi on 25th Feb, Ananya Panday,Ananya Panday Gehraiyaan movie,Ananya Panday Gheraiyaan Hindi Movie Updates,Ananya Panday In Liger Movie,Ananya Panday with Vijay Deverakonda,Liger on 25th August, Saiee Manjrekar,Saiee Manjrekar In Ghani Movie,Saiee Manjrekar With Varun Tej,Saiee Manjrekar with Varun Tej Movie Ghani,Ghani Movie Updates,Saiee Manjrekar latest Movie Updates,

దీపిక పడుకొనే: సూపర్ హిట్ “ఓం శాంతి ఓం “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన దీపికా పడుకొనే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్న దీపిక బాలీవుడ్ లో హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ గా కొనసాగుతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ మూవీ తో దీపిక టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. దీపిక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలియా భట్ : సూపర్ హిట్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ “(2012 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అలియా “హైవే “, “2 స్టేట్స్”, “హంప్టీ శర్మ కి దుల్హనియా” , “షాందార్ “, “కపూర్&సన్స్ “, “ఉడ్తా పంజాబ్ “, “డియర్ జిందగీ” , “బద్రీనాథ్ కి దుల్హనియా “, “రాజి “, “గల్లీ బాయ్ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అలియా భట్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “గంగు భాయ్ కతియావాడి” ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. “బ్రహ్మాస్త్ర ” , “డార్లింగ్స్ “, “రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ “మూవీస్ లో అలియా నటిస్తున్నారు.భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం”మూవీ తో అలియా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు . “NTR30 “మూవీ కి అలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అనన్య పాండే : సక్సెస్ ఫుల్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అనన్య పాండే బ్లాక్ బస్టర్ “పతి పత్నీ ఔర్ ఓ ” మూవీ తో ప్రేక్షకులను అలరించారు. అనన్య నటించిన బాలీవుడ్ మూవీ “గెహరైయాన్” ఫిబ్రవరి 11 వ తేదీ అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ కానుంది. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్‌ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ 2022 ఆగష్టు 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీతో అనన్య పాండే టాలీవుడ్ కు , విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

సాయీ మంజ్రేకర్: కమర్షియల్ హిట్ “దబాంగ్ 3 ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన సాయీ మంజ్రేకర్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా “గని “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న “మేజర్” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అడివి శేష్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటిస్తున్నారు.

[totalpoll id=”74674″]

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.