‘భళా తందనాన’ టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

Bhala Thandhanana Teaser To Be Out Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Bhala Thandhanana,Bhala Thandhanana Movie,Bhala Thandhanana Telugu Movie,Bhala Thandhanana Latest Movie,Bhala Thandhanana Upcoming Movie,Bhala Thandhanana 2022 Tollywood Movie, Bhala Thandhanana Teaser,Bhala Thandhanana Telugu Movie Teaser,Bhala Thandhanana Tollywood Movie Teaser,Bhala Thandhanana Latest Movie Teaser,Bhala Thandhanana Teaser Out Tomorrow, Bhala Thandhanana Movie Teaser Updates,Bhala Thandhanana Teaser Out,Bhala Thandhanana Teaser Fix for Release Tomorrow,Sree Vishnu,Hero Sree Vishnu,Sree Vishnu Bhala Thandhanana Movie, Sree Vishnu Latest Movie Bhala Thandhanana,Sree Vishnu Bhala Thandhanana Teaser Out,Sree Vishnu Bhala Thandhanana Teaser Date and time Fixed

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకరు. మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలకు .. పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ఫుల్ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు చేస్తున్న కొత్త సినిమా భళా తందనాన. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు అంటే జనవరి 28వ తేదీన ఉదయం 10:24 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.

కాగా ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తుండగా.. ‘కె.జి.యఫ్’లో గరుడ రామ్ గా నటించి మెప్పించిన రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.