ఎప్పటికీ మీరే ధ్రువ తార..!

Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Nandamuri Taraka Rama Rao,NTR,Sr NTR,Remembering Nandamuri Taraka Rama Rao,Remembering NTR,Remembering Nandamuri Taraka Rama Rao on His Death Anniversary,Remembering NTR on His Death Anniversary,NTR Death Anniversary,Viswa Vikhyatha Nata Sarvabhouma,NT Rama Rao 24th Death Anniversary,Sr NTR Death Anniversary,N. T. Rama Rao,Nandamuri Taraka Rama Rao 26th Death Anniversary,NTR 26th Death Anniversary,Nandamuri Taraka Rama Rao Death Anniversary,Sr NTR 26th Death Anniversary,Jr NTR Pays Tribute To Grandfather Sr NTR,Jr NTR Pays Tribute,Jr NTR Tribute Sr NTR On His 26th Death Anniversary,Jr NTR,Jr NTR Movies,Jr NTR Latest News,Jr NTR New Movie,Jr NTR Latest News,Sr NTR Movies,Remembering Sr NTR On His Death Anniversary,Jr NTR Remembers Grandfather Nt Rama Rao On His 26th Death Anniversary,Jr NTR Heartfelt Words About His Grandfather Sr NTR,Jr NTR Pays Tribute To Grandfather NTR On His Death Anniversary,On NTR's 26th Death Anniversary,Jr NTR Pays Tribute To NTR,Johar NTR,NTR Lives On,Remembering Sr NTR,NT Rama Rao Death Anniversary,Jr NTR Tribute To Grandfather Sr NTR,TDP,Telugu Desam Party,#NTRLivesOn,#JoharNTR,#JrNTR,#NTR,#RememberingNTR,#NandamuriTarakaRamarao,#SrNTR

తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసిన వారిలో ఎంతోమంది ఉండగా అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి. తెలుగు సినీ చరిత్రలో ఆయన సృష్టించిన సంచలనాలు, నెలకొల్పిన రికార్డులు అనేకం. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు… యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. సాంఘిక, పౌరాణిక ఇలా ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రలో ఆ పాత్ర తన కోసమే పుట్టిందేమో అన్నట్టు ఉంటుంది. సినీ చరిత్రలో ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో. అలాంటి నటుడు ఇంత వరకూ రాలేదు.. ఇకపై కూడా అలాంటి నటుడిని చూడటం అనేది జరగదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు ఆయన 26వ వర్ధంతి. దీంతో అందరూ ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తాత గురించి ట్విటర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ ఫొటోని షేర్ చేస్తూ.. తెలుగు ప్రజల గుండెల్లో.. నాటికి..నేటికి..ముమ్మాటికీ ..ధ్రువతార మీరే“ అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ పోస్ట్ ని చూసిన అభిమానులు తాత తో పోల్చుతూ కామెంట్స్ పెడుతున్నారు.

ప్రస్తుతం అయితే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేశాడు. ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది కానీ కరోనా థర్డ్ వేవ్ వల్ల ఈసినిమా రిలీజ్ వాయిదా పడింది. త్వరలో కొరటాల శివ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇంకా కె.జి.యఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో కూడా మరో ప్రాజెక్ట్ ను చేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.