“సలార్” లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్

Salaar Movie Interesting Update,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar latest Movie,Salaar Upcoming Movie,Salaar Movie Updates,Salaar Movie News,Salaar High Voltage Action Scene,Salaar Action Scene, Salaar High Voltage Fighting Scene,Salaar Interesting Update,Prabhas's Salaar update,Interesting Update On Prabhas Salaar Film,Prabhas Salaar Movie,Prabhas Salaar Action Scene, Prabhas Salaar High Voltage Action Scene,Shruti hassan and Prabhas,Prabhas and Shruti Hassan in Salaar Movie,Prabhas And Shruti Hassan Movie Updates,#salaar,Prashanth Neel,

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. జగపతి బాబు , మధు గురుస్వామి, ఈశ్వరి రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇండియన్‌ స్క్రీన్‌పైనే మోస్ట్‌ అవైటెడ్‌ మూవీగా “సలార్” మారిన విషయం తెలిసిందే. “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ లో భారీ ఫైట్స్ తో అలరించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ అంతకుమించి “సలార్‌” మూవీ లో యాక్షన్‌ సీన్స్‌ను తెరకెక్కించనున్నారనీ , ఈ సినిమాలోని హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని సమాచారం. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సీన్స్ “సలార్‌” మూవీకి హైలైట్ కానున్నాయి. బొగ్గు గనుల మాఫియా నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న “సలార్‌” మూవీ షూటింగ్‌ ముగింపు దశలో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + two =