సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార చిన్నప్పటినుండి చాలా యాక్టివ్ గానే ఉంటున్న విషయం తెలిసిందే. డ్యాన్స్ టాలెంట్ ఉన్న సితార పలు డ్యాన్స్ వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేసి ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పుడైతే సితారనే సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను అలానే ఇన్ స్టా అకౌంట్ ను మెయిన్ టైన్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు. రీసెంట్ గా కొరియో గ్రాఫర్ అనీ మాస్టర్ డ్యాన్స్ కు మ్యాచ్ అయ్యేలా సితార డ్యాన్స్ చేసి , ఆవీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందంలో తండ్రికి తగ్గ తనయ గా ఉన్న సితార ప్రస్తుతం దుబాయ్ లో పేరెంట్స్ తో హాలిడేస్ స్పెండ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు స్టార్ కిడ్ సితార ప్రిపేర్ అవుతున్నారు. న్యూ ఇయర్ రెడీ అంటూ సితార తన క్యూట్ ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. స్టైలిష్ గా, క్యూట్ గా ఉన్న సితార ఫొటోలు అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























