“యశోద” మూవీ లో కీలక పాత్రలో ఉన్ని ముకుందన్

Unni Mukundan roped in for Samantha’s Yashoda movie, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Unni Mukundan, Yashoda movie, Samantha, Samantha Ruth Prabhu Yashoda Movie, Malayalam actor Unni Mukundan Major Role in Yashoda movie, Unni Mukundan joins Samantha's Yashoda, Yashoda movie Updates, Yashoda movie Latest News, Yashoda Telugu movie, Samantha Upcoming Movie, Samantha Next Movie Yashoda, Yashoda Movie News

శ్రీదేవి మూవీస్‌ బ్యానర్ పై హరి-హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషలలో పాన్ ఇండియా “యశోద “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “యశోద “మూవీ కన్నడ, మలయాళ భాషలతోపాటు హిందీ భాషలో కూడా డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. థ్రిల్లర్ జాన‌ర్‌లో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ గా తెరకెక్కుతున్న “యశోద ” మూవీ లో ఒక కీలక పాత్రకై వరలక్ష్మి శరత్ కుమార్ ఎంపిక అయ్యారు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ లో వరలక్ష్మి జాయిన్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“యశోద” మూవీ లో కీలక పాత్రకై మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఎంపిక అయ్యారు. బ్లాక్ బస్టర్ “జనతా గ్యారేజ్” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ బ్లాక్ బస్టర్ “భాగమతి” మూవీ తో ప్రేక్షకులను అలరించారు. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ లో ఉన్ని ముకుందన్ ఒక కీలక పాత్రలో నటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.