“#RAPO 19” మూవీ అప్ డేట్

Ram pothineni back to #RAP19 sets, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Ram pothineni, Ram pothineni New Movie, Ram pothineni Upcoming Movie Details, Ram pothineni Latest News 2021, Ram pothineni #RAP19, #RAP19, #RAP19 Shooting Update, #RAP19 Movie Name, Actor Ram Pothineni, Ram Pothineni Start Shooting for his 19th Film, ram pothineni movies, ram pothineni next movie 2022, #RAP19 Shooting sets

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “#RAPO19” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి “ఉస్తాద్” అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#RAPO 19” మూవీ కోసం మరింత ఫిట్ గా కనిపించాలని రామ్ చేసిన హెవీ వర్కవుట్స్ తో నెక్ కి గాయమైన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్యం గురించి ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  తామంతా అభిమానించే హీరో త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేశారు. తాజాగా కోలుకున్న హీరో రామ్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. “#RAPO 19” మూవీ రెగ్యులర్ షూటింగ్ ని జనవరి 5 నుంచి ప్రారంభించనున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.