‘బిగ్ బాస్ 5’ విన్నర్ ఎవరనుకుంటున్నారు..?

POLL: Who Do You Think Will Be The Winner Of Bigg Boss Telugu 5? Vote Now,Bigg Boss 5 Telugu Live Updates,Bigg Boss Telugu 5 Live,Bigg Boss House,Bigg Boss Telugu 5 Contestants,Akkineni Nagarjuna,Telugu Filmnagar,Bigg Boss Season 5 Telugu,Bigg Boss Season 5,Bigg Boss Season 5 Updates,Bigg Boss 5,Bigg Boss 5 Telugu,BB House,Bigg Boss Telugu 5 Latest Updates,Bigg Boss Telugu Season 5,Big Boss 5,Bigg Boss Telugu 5 Latest News,Bigg Boss Telugu 5 Full Updates,Bigg Boss,Bigg Boss Telugu 5,Bigg Boss Telugu 5 Live Updates,Bigg Boss Telugu,Bigg Boss Telugu 5 Updates,Bigg Boss Telugu Season 5 Latest Updates,Bigg Boss Telugu Season 5 Updates,Bigg Boss 5 Updates,Poll,TFN Poll,Bigg Boss 5 Poll,Who Do You Think Will Be The Winner Of Bigg Boss Telugu 5,VJ Sunny,Shanmukh,Siri,Sreerama Chandra,Maanas,Who Do You Think Will Be The Winner Of Bigg Boss Telugu Season 5,Bigg Boss 5 Telugu Winner Voting Poll,Bigg Boss 5 Telugu 15Th Week Voting,Bigg Boss Telugu Vote Season 5,Vote For Your Favourite Bigg Boss Telugu 5 Contestant,Bigg Boss Telugu Votebigg Boss Telugu 5 Finale Voting Season 5,Boss Telugu 5 Final Contestants,#BiggBossTelugu,#BiggBossTelugu5

మొత్తానికి బిగ్ బాస్ 5 చివరి దశకు వచ్చేసింది. మరో మూడు రోజుల్లో ఈ సీజన్ కు గుడ్ బై చెప్పొచ్చు. మొత్తం 19మంది కంటెస్టెంట్ లతో మొదలైన ఈ సీజన్ ఆఖరి వారానికి వచ్చేసింది. హౌస్ లో ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్ లు ఉన్నారు. మొదటి ఫైనలిస్ట్ గా శ్రీరామ్ ముందు టాప్ 5లోకి చేరాడు. లాస్ట్ వీక్ షన్ను, సన్నీ, మానస్, సిరి, కాాజల్ నామినేషన్ లో ఉండగా కాజల్ ఎలినిమేషన్ తో శ్రీరామ్, షన్ను, సన్నీ, మానస్, సిరి టాప్ 5 లిస్ట్ లోకి వెళ్లారు. ఇక ఈవీక్ తో విన్నర్ ఎవరో.. బిగ్ బాస్ కప్ ఎవరి చేతికి వెళుతుందో తేలిపోతుంది. ఇక ప్రస్తుతం ఉన్న ఐదుగురికి పోటా పోటీగా ఓటింగ్ జరుగుతుంది. మా ఫేవరెట్ కంటెస్టెంట్ గెలవాలి అంటే మా ఫేవరెట్ గెలవాలి అంటూ భారీగా ఓట్లు వేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ కూడా చేస్తున్నారు. గెలిచిన విజేతకు రూ.50 లక్షల ప్రైజ్ మనీతో పాటు.. పాతిక లక్షలు విలువ చేసే ఫ్లాట్‌ని కూడా అందించబోతున్నారు. మరి మిగిలిన ఐదుగురిలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. అయితే ఈ ఐదుగురిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరనుకుంటున్నారు..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 1 =