తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ పలు సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం“శభాష్ మిథు ” (హిందీ) “మిషన్ ఇంపాజిబుల్ ” (తెలుగు ) మూవీస్ లో నటిస్తున్నారు. ఒక సైన్స్ ఫిక్షన్ తమిళ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అవుట్ సైడర్ ఫిల్మ్స్’పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించి జీ స్టూడియోస్‌తో కలిసి సైకలాజికల్ థ్రిల్లర్ “బ్లర్ ” మూవీ ని తాప్సీ నటిస్తూ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ లో ఎంటర్ అయిన దగ్గరనుండి తాప్సీ డీ గ్లామర్ రోల్స్ , కంటెంట్ ఓరియెంటెడ్ రోల్స్ లో నటించారు. ఇప్పటి నుండీ గ్లామర్ గేమ్ ఆడతానని తాప్సీ స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తాప్సీ సామాజిక, రాజకీయ అంశాలపై స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రీ సైకిల్డ్ ఫ్యాబ్రిక్ తో తయారు అయిన అవుట్‌ఫిట్‌లో ఉన్న తన ఫొటోస్ ను తాప్సీ షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఆ అలంకరణలో తాప్సీ ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: