‘డేగల బాబ్జీ’ ట్రైలర్ రిలీజ్

Bandla Ganesh Starrer Degala Babji Movie Trailer Out Now,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Degala Babji 2021 Latest Telugu Movie,Latest Movie Trailer,Degala Babji Official Movie Trailer,Bandla Ganesh,Venkat Chandra,Lynus,Swathi Chandra,Bandla Ganesh,Bandla Ganesh Movies,Bandla Ganesh New Movie,Bandla Ganesh Latest Movie,Bandla Ganesh New Movie Trailer,Bandla Ganesh In Degala Babji,Bandla Ganesh Next Movie,Bandla Ganesh Upcoming Movie,Bandla Ganesh Degala Babji,Bandla Ganesh Degala Babji Movie,Bandla Ganesh Degala Babji Trailer,Bandla Ganesh Degala Babji Movie Trailer,Bandla Ganesh Degala Babji Official Trailer,Bandla Ganesh Degala Babji Movie Official Trailer,Bandla Ganesh New Movie Degala Babji,Bandla Ganesh Degala Babji Official Movie Trailer,Degala Babji,Degala Babji Movie,Degala Babji Telugu Movie,Degala Babji Movie Update,Degala Babji Movie Latest Updates,Degala Babji Trailer,Degala Babji Movie Trailer,Degala Babji Movie Official Trailer,Degala Babji Official Trailer,Degala Babji New Movie,Degala Babji Telugu Movie Trailer,Degala Babji Trailer Launch,Bandla Ganesh Degala Babji Trailer Released,Degala Babji Trailer Out,Degala Babji Trailer Out Now,Bandla Ganesh Degala Babji,Degala Babji Official Trailer Released,#DegalaBabji,#BandlaGanesh,#DegalaBabjiTrailer

గతంలో పలు సినిమాల్లో కామెడియన్ గా చేసిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీసాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. తనకు రాజకీయాలు సెట్ కావని బయటకు వచ్చేశాడు. మళ్ళీ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో ‘డేగల బాబ్జీ’ అనే సినిమాతో వస్తున్నాడు. వెంకట్‌ చంద్ర దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించిన ‘ఒత్తుసెరుప్పు సైజ్ 7’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ను చూస్తుంటే మాత్రం ఆకట్టుకుంటుంది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన ‘డేగలబాబ్జీ’ అనే వ్యక్తిగా బండ్ల గణేష్ నటన ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ ట్రైలర్‌లో ‘అసలు మా అమ్మ అందంగా ఉండాలన్న రూల్ ఏమైనా ఉందా? ‘పుట్టగానే వాడు ఏడవలేదు.. అందుకే వాడు పుట్టినప్పటి నుంచి మేం ఏడుస్తూనే ఉన్నాం’ అనే డైలాగులు బాగున్నాయి. కాగా యస్రిషి ఫిల్మ్స్‌ పతాకంపై స్వాతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.