మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కె ఎస్ రవీంద్ర(బాబీ ) దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న మాస్ ఎంటర్ టైనర్ చిరంజీవి 154 మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో జాలరి వాల్తేరు వీరయ్య గా చిరంజీవి పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించనున్నారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఈ మూవీ లో చిరంజీవి ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగాస్టార్, ఆయన పేరు వింటే…అంతు లేని ఉత్సాహం !
ఆయన పోస్టర్ చూస్తే..అర్ధం కాని ఆరాటం !
తెర మీద ఆయన కనబడితే…ఒళ్ళు తెలీని పూనకం ! ❤️
పద్దెనిమిదేళ్ల క్రితం….ఆయన్ని మొదటి సారి కలసిన రోజు కన్న కల… నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను.🙏@KChiruTweets #Mega154 pic.twitter.com/gJONtaqUb1— Bobby (@dirbobby) November 6, 2021
మెగా స్టార్ చిరంజీవి 154 మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. మెగాస్టార్, ఆయన పేరు వింటే అంతు లేని ఉత్సాహం !ఆయన పోస్టర్ చూస్తే..అర్ధం కాని ఆరాటం !తెర మీద ఆయన కనబడితే…ఒళ్ళు తెలీని పూనకం ! పద్దెనిమిదేళ్ల క్రితం….ఆయన్ని మొదటి సారి కలసిన రోజు కన్న కల… నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను అని బాబీ ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: