కళ్యాణ్ రామ్ “బింబిసార 1” దీపావళి కి రిలీజ్ ?

Nandamuri Kalyan Ram Starrer Bimbisara Movie To Hit Theatres For Deepawali,Kalyan Ram's Bimbisara - I Scheduled For A Diwali Release,Catherine Tresa,Samyukta Menon,Nandamuri Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Movie Update,Bimbisara Movie Updates,Bimbisara Movie Latest Updates,Bimbisara Telugu Movie Update,Bimbisara Update,Bimbisara Latest Updates,Bimbisara Movie Release Date,Bimbisara Release Date,Bimbisara Telugu Movie Release Date,Bimbisara Movie To Hit Theatres For Deepawali,Bimbisara To Head For A Release During Diwali,Bimbisara 2021,Bimbisara Latest 2021 Telugu Movie,Bimbisara 1 For Diwali,Kalyan Ram's Bimbisara Aiming For A Diwali Release,Kalyan Ram,Bimbisara Diwali Release,Nandamuri Kalyan Ram Latest News,Actor Kalyan Ram,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Latest Movie,Kalyan Ram Upcoming Movie,Kalyan Ram New Movie Update,Kalyan Ram Latest Movie Update,Kalyan Ram Next Movie,Kalyan Ram Next Project,Kalyan Ram Upcoming Project,Kalyan Ram Latest Movie Release Date,Kalyan Ram Bimbisara,Kalyan Ram Bimbisara Movie,Kalyan Ram Bimbisara Release Date,Kalyan Ram Bimbisara Movie Release Date,Kalyan Ram Bimbisara Movie Update,Bimbisara On Deepawali,Nandamuri Kalyan Ram next film Bimbisara Release Date,Kalyan Ram Bimbisara Movie Release Date Update,#Bimbisara

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం “బింబిసార”మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్పై థ్రిల్లర్ “డెవిల్” మూవీ కి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా సోషియో ఫాంటసీ “బింబిసార”మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. కేథరిన్ , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ “బింబిసార ” , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కళ్యాణ్ రామ్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించిన “బింబిసార ” మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.యాక్షన్ సీన్స్ హైలైట్ గా హీరో కళ్యాణ్ రామ్ ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. “బింబిసార ” మూవీ ఫస్ట్ పార్ట్ ను నవంబర్ లో దీపావళి కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. “బింబిసార ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.