యాక్షన్ సీన్ లో కాజల్

Kajal Aggarwal Latest Working Still From The Sets Of Praveen Sattaru Movie Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kajal Aggarwal Latest Working Still From The Sets Of Praveen Sattaru Movie,Kajal Aggarwal Latest Working Still From Praveen Sattaru Movie Sets,Kajal Aggarwal Latest Working Still From Praveen Sattaru Movie,Kajal Aggarwal Latest Working Still,Praveen Sattaru,Praveen Sattaru Movies,Praveen Sattaru New Movie,Praveen Sattaru Movies,Praveen Sattaru And Nagarjuna Movie,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Kajal Aggarwal Working Still,Kajal Aggarwal Working Still From Praveen Sattaru Movie,Kajal Aggarwal BTS Pictur From Praveen Sattaru Movie,Nagarjuna Add Kajal Aggarwal's Film With Praveen Sattaru,Nagarjuna Add Kajal Aggarwal Movie,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Kajal Aggarwal Movies,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Latest Movie,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal New Movie Update,Kajal Aggarwal Latest Movie Updates,Kajal Aggarwal Latest Film Updates,Kajal Aggarwal Next Movie,Kajal Aggarwal Upcoming Movie,Kajal Aggarwal Next,Kajal Aggarwal Movie Updates

వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కుతుంది. ఒక షూటింగ్ షెడ్యూల్ గోవా లో కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ లో కాజల్ “రా “ఏజెంట్ గా నటిస్తున్నారు. తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీస్ లో బిజీగా ఉన్న కాజల్ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీ నుండి నాగార్జున స్టైలిష్ గా ఖ‌డ్గం ప‌ట్టుకున్న ప్రీ లుక్ స్టిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని , మూవీ పై ఆసక్తిని కలిగించింది.తాజాగా కాజ‌ల్ షూటింగ్ లొకేష‌న్ నుంచి ఒక వర్కింగ్ స్టిల్ ను షేర్ చేయగా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కాజ‌ల్ సేఫ్టీ జాకెట్ లో క‌నిపిస్తూ చేతిలో గ‌న్ ప‌ట్టుకుని డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు చెప్తున్న యాక్షన్ సీన్ ను వింటున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.