Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Ranabaali Truth 1 – The Famine We Forgot Released

      చరిత్రలో మరుగైన కరువు నేపథ్యంతో విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్

      Heart-Touching Glimpse of Zarina Wahab as Zubeidaa from Slum Dog 33 Temple Road Released

      స్లమ్ డాగ్ నుండి జుబేదా గా జరీనా వహాబ్‌ హార్ట్ టచ్చింగ్ గ్లింప్స్‌ రిలీజ్

      ThellaKaagitham Censor Formalities Completed

      తెల్లకాగితం విడుదలకు రెడీ

      Spy Thriller Sardar 2 Set for Digital Release

      డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైన స్పై థ్రిల్లర్ సర్దార్ 2

    • న్యూస్
  • రివ్యూస్
    • The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

      Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ‘డీజే టిల్లు’ గా మారిన సిద్దూ

‘డీజే టిల్లు’ గా మారిన సిద్దూ

By
TFN Admin
-
August 26, 2021
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Narudi Brathuku Natana Movie Title Changed To DJ Tillu,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Siddu Jonnalagadda,Actor Siddu Jonnalagadda,Siddu Jonnalagadda Movies,Siddu Jonnalagadda New Movie,Siddu Jonnalagadda Latest Movie,Siddu Jonnalagadda Upcoming Movie,Siddu Jonnalagadda Movies,Siddu Jonnalagadda New Movie Title,Siddu Jonnalagadda New Movie Logo,Siddu Jonnalagadda Next Movie New Title And Logo,Siddu Jonnalagadda New Movie New Title And Logo,Sithara Entertainments,Siddu Jonnalagadda Next Movie Title Look Poster,Siddu Jonnalagadda New Movie Title Look Poster,Siddu Jonnalagadda New Movie Title Look,Siddu Jonnalagadda New Movie Title Poster,Siddu Jonnalagadda Movie Title Look,DJ Tillu,DJ Tillu Movie,DJ Tillu Telugu Movie Movie,Neha Shetty,DJ Tillu Movie Updates,DJ Tillu Latest Updates,DJ Tillu Latest Telugu Movie,DJ Tillu Poster,DJ Tillu Title Look Poster,DJ Tillu Title Look,Siddu Jonnalagadda DJ Tillu,Siddu Jonnalagadda DJ Tillu Movie,Siddu Jonnalagadda DJ Tillu Title Look Poster,Siddu Jonnalagadda DJ Tillu Movie Poster,Siddu Jonnalagadda New Movie DJ Tillu,Siddu Jonnalagadda DJ Tillu Title And Logo,Siddu Jonnalagadda In DJ Tillu,Siddu Jonnalagadda As DJ Tillu,Siddu Jonnalagadda In And As DJ Tillu,Siddhu Jonnalagadda New Movie Titled As DJ Tillu,DJ Tillu Title Logo Poster,DJ Tillu Movie Title Logo Poster,Title Look Poster Of DJ Tillu,Siddhu's New Film Is Titled DJ Tillu,#DJTillu

    కృష్ణ అండ్ హిజ్ లీల అనే సినిమాతో ఫామ్ లోకి వచ్చిన సిద్దూ జొన్నలగడ్డ ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్స్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా దాదాపుగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు సడెన్ గా ఈసినిమా టైటిల్ ను మార్చారు చిత్రయూనిట్. నరుడి బ్రతుకు నటన అంత క్యాచీగా లేదని ఈసినిమాకు డీజే టిల్లుగా మార్చి దీనిని అధికారికంగా ప్రకటించారు కూడా. డీజే టిల్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేసి అట్లుంటది మనతోని అనే ట్యాగ్ ను కూడా యాడ్ చేశారు. దీంతో ఈసినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడతాడనే విషయం అర్థమైపోయింది.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఇక ఈసినిమా ఈఏడాది ఫిబ్రవరి లో షూటింగ్ ను ప్రారంభించగా.. అతరువాత వెంటనే సెకండ్ వేవ్ రావడంతో షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ చేసి దాదాపు పూర్తి చేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్రయూనిట్.

    కాగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరో ప్రిన్స్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తుండగా.. బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. సాయిప్రకాష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

    [subscribe]

    Video thumbnail
    Actress Shraddha Srinath EMOTIONAL Speech | Jersey Telugu Movie Thank You Meet | Telugu FilmNagar
    02:14
    Video thumbnail
    Aadi Saikumar New Movie Launch | Shraddha Srinath | Latest Telugu Movie 2017 | Telugu Filmnagar
    07:15
    Video thumbnail
    Jersey Movie Team Interview | Nani | Shraddha Srinath | Anirudh Ravichander | Telugu FilmNagar
    01:36:24

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous article‘ఫ్యామిలీ మ్యాన్ 3’ లో చేస్తున్నా
      Next article‘ఆర్ఆర్ఆర్’.. 100 మందితో ఎన్టీఆర్ మెగా ఫైట్
      TFN Admin

      తాజా వార్తలు

      Ranabaali Truth 1 – The Famine We Forgot Released

      చరిత్రలో మరుగైన కరువు నేపథ్యంతో విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్

      September 28, 2026
      Heart-Touching Glimpse of Zarina Wahab as Zubeidaa from Slum Dog 33 Temple Road Released

      స్లమ్ డాగ్ నుండి జుబేదా గా జరీనా వహాబ్‌ హార్ట్ టచ్చింగ్ గ్లింప్స్‌ రిలీజ్

      September 28, 2026
      ThellaKaagitham Censor Formalities Completed

      తెల్లకాగితం విడుదలకు రెడీ

      September 28, 2026
      Spy Thriller Sardar 2 Set for Digital Release

      డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైన స్పై థ్రిల్లర్ సర్దార్ 2

      September 28, 2026
      The Paradise Enters the ₹150 Crore Club

      నాని కెరీర్‌లోనే ఆల్-టైమ్ రికార్డ్… 150కోట్ల క్లబ్ లో ది ప్యారడైజ్

      September 28, 2026

      తప్పక చదవండి

      Spy Thriller Sardar 2 Set for Digital Release

      డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైన స్పై థ్రిల్లర్ సర్దార్ 2

      City of Gold First Look and Mysterious Glimpse Released

      సిటీ ఆఫ్ గోల్డ్ ఫస్ట్ లుక్, మిస్టీరియస్ గ్లింప్స్ రిలీజ్

      Bharat Bhushan Announces Key Details on AP Nandi Awards

      ఆంధ్రప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్...

      Bethlehem Kudumba Unit OTT Release Date Locked

      మలయాళ ఇండస్ట్రీ హిట్ బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ ఓటీటీ విడుదల తేదీ ఖరారు

      Kalki 2898 AD Wins Two Prestigious National Film Awards

      కల్కి 2898 ఏడీ సినిమాకు రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు

      Heart-Touching Glimpse of Zarina Wahab as Zubeidaa from Slum Dog 33 Temple Road Released

      స్లమ్ డాగ్ నుండి జుబేదా గా జరీనా వహాబ్‌ హార్ట్ టచ్చింగ్ గ్లింప్స్‌ రిలీజ్

      EDITOR PICKS

      Ranabaali Truth 1 – The Famine We Forgot Released

      చరిత్రలో మరుగైన కరువు నేపథ్యంతో విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్

      September 28, 2026
      Heart-Touching Glimpse of Zarina Wahab as Zubeidaa from Slum Dog 33 Temple Road Released

      స్లమ్ డాగ్ నుండి జుబేదా గా జరీనా వహాబ్‌ హార్ట్ టచ్చింగ్ గ్లింప్స్‌ రిలీజ్

      September 28, 2026
      ThellaKaagitham Censor Formalities Completed

      తెల్లకాగితం విడుదలకు రెడీ

      September 28, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28439
      • సినిమా వార్తలు28010
      • ఇతర వార్తలు677
      • Tollywood575
      • రివ్యూస్386
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు166
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)