‘ఫ్యామిలీ మ్యాన్ 3’ లో చేస్తున్నా

Sundeep Kishan Confirms Playing Part Of Family Man 3 Web Series,Hero Sundeep Kishan In The Family Man 3,Sundeep Kishan In The Family Man 3,Sundeep Kishan In The Family Man 3 Web Series,Sundeep Kishan In The Family Man 3 Series,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,The Family Man 3 Web Series,The Family Man 3 Series,The Family Man 3,The Family Man,Actor Sundeep Kishan,Hero Sundeep Kishan,Sundeep Kishan Movies,Sundeep Kishan New Movie,Sundeep Kishan Latest Movie,Sundeep Kishan Upcoming Movie,Sundeep Kishan Next Movie,Sundeep Kishan Web Series,Sundeep Kishan Latest Web Series,Sundeep Kishan New Web Series,Sundeep Kishan Latest News,Sundeep Kishan Next Projects,Sundeep Kishan Upcoming Projects,Sundeep Kishan The Family Man 3,Manoj Bajpayee,Manoj Bajpayee The Family Man,Samantha Akkineni,Heroine Priyamani,Raj And DK,Sundeep Kishan Confirms Playing Part Of The Family Man Season 3,The Family Man Season 3,Sundeep Kishan In The Family Man Season 3,Sundeep Kishan As Major Vikram,Sundeep Kishan In The Family Man,Sundeep Kishan New Movie Updates,Sundeep Kishan Latest Movie Updates,Sundeep Kishan Latest Film Updates,Sundeep Kishan Movie Updates,Sundeep Kishan Playing Part Of The Family Man 3,Sundeep Kishan Movie News

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో వచ్చిన ఈసిరీస్ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వగా… ఇటీవల రిలీజ్ అయిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ అంతకంటే ఎక్కువ సక్సెస్ అయింది. ఇక ఈసిరీస్ లో స్టార్ హీరోయిన్ సమంత కూడా నటించగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. అంతేకాదు దానికి ఫలితంగా ఇటీవల తనకు అవార్డ్ కూడా దక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్ లో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ఇండియన్ ఆర్మీ మేజర్ విక్రమ్ అనే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈసిరీస్ లో స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నప్పటికీ బాగానే ఆకట్టుకున్నాడు. అయితే ‘ఫ్యామిలీ మ్యాన్’ టీం ఇప్పుడు మూడో సీజ‌న్‌ని కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇక ఈసిరీస్ లో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నట్టు చెప్పాడు. తాజాగా తాను నిర్మించిన వివాహభోజనంబు సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సందీప్ కిషన్ నేను ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అవుతుంది.. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు వస్తోంది. ఇప్పుడే మంచి ప్రాజెక్ట్స్‌ సెట్ అవుతున్నాయి.. రాబోయే ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్ లో ఒక కీలక పాత్రలో కూడా నటిస్తున్నా అని చెప్పుకొచ్చాడు. ఇక ఈసిరీస్ ను వచ్చే ఏడాది స్టార్ట్ చేయనున్నారు.

ఇదిలా ఉండగా మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి, సమంత ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ను ముందు హిందీలో మాత్రమే విడుదల చేశారు. త‌ర్వాత తెలుగు, తమిళ భాష‌ల‌లో విడుద‌ల చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + two =