‘ఆర్ఆర్ఆర్’.. 100 మందితో ఎన్టీఆర్ మెగా ఫైట్

The Massive Action Sequence Of Jr NTR Fighting With 100 Men Going To Be The Biggest Highlight In RRR Movie,Roar Of RRR,Making Video Of RRR,Roar Of RRR Movie,Telugu Filmnagar,RRR Movie,Ram Charan,RRR Making Video,RRR Movie Updates,RRR New Updates,RRR Latest Updates,RRR Updates,Jr NTR,Jr NTR New Movie,NTR RRR,Rajamouli,Ram Charan RRR,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie News,Ram Charan,Jr NTR,SS Rajamouli,RRR,RRR Telugu Movie Updates,RRR,RRR Latest,RRR,Ram Charan New Movie,Jr NTR RRR Updates,Seetha Rama Raju Charan,Komaram Bheem NTR,Jr NTR Fighting Going To The Biggest Highlight Of RRR,Jr NTR Fighting In RRR Movie,Jr NTR Fighting Sequence,Jr NTR Latest News,Jr NTR New Movie Updates,Jr NTR RRR,Jr NTR RRR Movie Fighting,RRR Movie Fight Sequence,RRR Movie Latest Updates,RRR Movie Latest News,RRR Movie Shooting,Jr NTR RRR Movie Shooting Latest Updates,NTR Massive Fight With 100 Britishers,Jr NTR RRR Movie Shooting Updates,Jr NTR RRR Shooting Latest Updates,RRR Major Highlight,RRR Shooting Latest Updates,RRR Latest Shooting Updates,NTR’s Massive Fight With 100 Britishers A Major Highlight Of RRR,RRR Highlights,RRR Fight Sequence,RRR Jr NTR Fight Sequence,RRR Massive Action Episodes,Jr NTR RRR Action Episode,#RRRMovie,#RRR

రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఫైనల్ గా ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టింది. ఇక దీనికి రాజమౌళి ఎంత టైమ్ తీసుకుంటాడో తెలీదు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఇప్పటికే ఈసినిమా గురించి పలు విషయాలు చెప్పారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ గురించి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో
ఎన్టీఆర్ కు సంబంధించి ఒక మెగా ఫైట్ ఉంటుందట. అది కూడా వందమందితో కలిసి పోరాడతాడని, వీళ్లందరూ బ్రిటీషర్స్ తోనే అని అంటున్నారు. ఈ భారీ యాక్షన్ సీన్ మొత్తం సినిమాకి హైలైట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. మరి మగధీరలో కూడా రాజమౌళి చరణ్ తో వందమందితో ఫైట్ చేయించాడు. ఆ ఫైట్ ఎంత హైలెట్ అయిందో తెలుసు. ఈసినిమాలో కూడా మరి ఎన్టీఆర్ యాక్షన్ సీక్వేన్స్ అంతే హైలెట్ అవుతుందేమో చూద్దాం.ఇక ఈ ఫైట్ సీన్ చూడాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.