మల్టీస్టారర్ సినిమా కోసం పాండిచ్చేరి కి సామ్

Samantha Akkineni Heads To Pondicherry To Join The Shoot Of Multi Starrer Movie,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Movie Updates,Samantha Shaakuntalam,Kaathu Vaakula Rendu Kaadhal,Kaathu Vaakula Rendu Kaadhal Movie,Kaathu Vaakula Rendu Kaadhal Tamil Movie,Samantha Kaathu Vaakula Rendu Kaadhal,Samantha Heads To Pondicherry For Multi-starrer,Samantha Upcoming Tamil Multi-starrer,Samantha Latest Updates,Samantha Heads To Pondicherry For Multi-starrer Movie,Samantha Akkineni Heads To Pondicherry,Samantha Heads To Pondicherry To Join Multi Starrer Movie Shoot,Samantha Heads To Pondicherry For Multi Starrer Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Samantha Akkineni,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni,Samantha Akkineni Movies,Samantha Akkineni New movie,Samantha Akkineni Latest Movie,Samantha Akkineni Upcoming Movies,Samantha Akkineni New Movie Updates,Samantha Akkineni Latest Movie Updates,Samantha Akkineni Latest FilmUpdates,Samantha Akkineni Next Film,Samantha Akkineni Tamil Movies,Samantha Akkineni Latest News,Samantha Akkineni New Project,Samantha,Samantha Akkineni Next Project News,Samantha Akkineni New Movie Details

స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. సినిమాలు, షోలు, వెబ్ సిరీస్ లు ఇలా అన్నింటిలోనూ తన మార్క్ ను చూపిస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం చాలా సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ఇప్పటికే తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తుంది. ఈసినిమా షూటింగ్ కూడా ఇటీవల పూర్తి చేసుకుంది సమంత. పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు విఘ్నేశ్‌ శివన్‌ డైరెక్షన్‌లో కూడా సమంత ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విజయ్ సేతుపతి , సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో తమిళంలో ‘కాతు వాక్కుల రెండు కాదల్‌’ అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రేమ నేపథ్యంలో సాగే ఈ సినిమా చివరి షెడ్యూల్‌ పాండిచ్చేరిలో ప్రారంభమైంది. ఇక ఈ షెడ్యూల్‌ కోసం సమంత పాండిచ్చేరి చేరుకుంది. ప్రస్తుతం తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాదాపు 15 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌తో తన  షూటింగ్‌ పూర్తవనున్నట్టు తెలుస్తుంది.

కాగా సెవన్ స్క్రీన్ స్టూడియో తో విఘ్నేశ్ శివన్ తన రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నాడు. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.