‘బజార్ రౌడి’ ట్రైలర్ రిలీజ్

Sampoornesh Babu Starrer Bazaar Rowdy Movie Trailer Is Out,Sampoornesh Babu Bazaar Rowdy Movie,Bazaar Rowdy Movie Trailer,Bazaar Rowdy Trailer,Bazaar Rowdy Teaser,Sampoornesh Babu,Sampoornesh Babu Bazaar Rowdy Trailer,Sampoornesh Babu Bazaar Rowdy,Latest Telugu Movie Trailers 2021,Telugu Filmnagar,Sampoornesh Babu New Movie Trailer,Telugu Movies,Bazaar Rowdy Telugu Movie,Bazaar Rowdy Telugu Movie Trailer,Bazaar Rowdy Trailer Telugu,Sampoornesh Babu Bazaar Rowdy Movie Trailer,Sampoornesh Babu Bazaar Rowdy Telugu Movie Trailer,Sampoornesh Babu New Movie Bazaar Rowdy,Sampoornesh Babu New Movie Trailer,Sampoornesh Babu Movies,Sampoornesh Babu New Movie,Sampoornesh Babu Latest Movie,Sampoornesh Babu Latest News,Sampoornesh Babu Movie Updates,Bazaar Rowdy Movie Updates,Bazaar Rowdy Latest Updates,Bazaar Rowdy 2021 Latest Telugu Movie,Bazaar Rowdy 2021,Latest Telugu Trailers,2021 Latest Telugu Movie Trailers,Maheshwari,Sayaji Shinde,Kathi Mahesh,Bazaar Rowdy Trailer Out,Bazaar Rowdy Trailer Launch,Bazaar Rowdy Trailer Release,Sampoornesh Babu Movie Trailer,Bazaar Rowdy Movie Teaser,Sandhi Reddy Srinivasa Rao,Vasanta Nageswara Rao,SS Factory,Mango Music,Mango Music Label,Latest Telugu Movie 2021,Latest Tollywood Updates,Sampoornesh Babu Latest Movie Trailer,Bazaar Rowdy Movie Official Trailer,Bazaar Rowdy Official Trailer,#BazaarRowdy,#BazaarRowdyTrailer

స్టార్ హీరోల సినిమాలంటే చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అయితే కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలను కూడా- ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి కోవకు చెందినవే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమాలు. కమర్షియల్ సినిమాల్లో ఉన్నట్టే.. తన సినిమాల్లో కూడా యాక్షన్ సీన్స్, పాటలు అన్ని ఉంటాయి. అయితే అవి కామెడీగా ఉన్నా అవే ప్రేక్షకులకు నచ్చుతాయి. అందుకే సంపూ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు. మొదటి సినిమా ‘హృదయ కాలేయం’ తరువాత ‘సింగం 123’, కొబ్బరిమట్ట సినిమాలు విడుదల చేసిన సంపూ.. ఆతరువాత పలు సినిమాల్లో కమెడియన్, అతిథి పాత్రల్లో కూడా కనిపించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరోసారి వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో సంపూ ’బజార్ రౌడి’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ కాగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈనెల 20న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా ఆద్యంతం కామెడీతో ఆకట్టుకుంటుంది.

కాగా ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో షాయాజీ షిండే, నాగినీడు, 30 ఇయర్స్ పృథ్వీ, కత్తి మహేష్ నటించారు. కెఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 13 =