గోవా షెడ్యూల్ లో ‘సర్కారు వారి పాట’

Sarkaru Vaari Paata Movie Team Heads To Goa To Finish A Fight Schedule,Goa Schedule Of Mahesh Babu Sarkaru Vaari Paata Begins,Mahesh Babu Resumes Shooting For Sarkaru Vaari Paata In Goa,Mahesh Babu Resumes Shooting In Goa,Sarkaru Vaari Paata Resumes A New Shoot Schedule In Goa,Sarkaru Vaari Paata Movie Next Schedule Update,Mahesh Babu Sarkaru Vaari Paata Resumes Filming,Mahesh Babu Resumes Sarkaru Vaari Paata Shoot In Goa,Mahesh Babu Sarkaru Vaari Paata Resumes Shoot In Goa,Sarkaru Vaari Paata Shoot Update,Mahesh Babu Sarkaru Vaari Paata Shooting Latest Update,Sarkaru Vaari Paata Latest Shooting Update,Sarkaru Vaari Paata Shooting Update,Sarkaru Vaari Paata Shooting,Sarkaru Vaari Paata Resumes In Goa,Sarkaru Vaari Paata Shoot Update,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata Latest Updates,Sarkaru Vaari Paata Shoot Resumes In Goa,Sarkaru Vaari Paata Action Sequence,Sarkaru Vaari Paata Goa Shooting Schedule,Mahesh Babu Sarkaru Vaari Paata Latest Shooting Update,Sarkaru Vaari Paata Shoot Updates,Mahesh Babu Sarkaru Vaari Paata First Look,Sarkaru Vaari Paata Birthday Blaster,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman S,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Sarkaru Vaari Paata Teaser,Mahesh Babu Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Super Star Birthday Blaster,Sarkaru Vaari Paata Movie Teaser,SVP Teaser,#SarkaruVaariPaata

పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఇక రీసెంట్‌గా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన బ్లాస్టర్‌ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. బాస్టర్ తోనే మహేష్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారా స్థాయికి తీసుకెళ్లాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో నేడు తాజాగా ఈ సినిమా షూటింగ్ ను గోవాలో తిరిగి ప్రారంభించారు. ఇక ఈవిషయాన్ని మేకర్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేశారు. గోవాలో ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీరిస్తున్నారు. గోవా లోకేషన్‌లో రామ్ లక్ష్మణ్ ఈ ఫైట్ సీన్‌ను పిక్చరైజ్ చేస్తుండగా దానికి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలసిందే కదా. ఈసినిమాను సంక్రాంతి పండుగ కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.