మళ్లీ మొదలైన ‘భళా తందనాన’

Sree Vishnu Starrer Bhala Tandanana Movie Team Resume Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sree Vishnu,Actor Sree Vishnu,Hero Sree Vishnu,Sree Vishnu Movies,Sree Vishnu New Movie,Sree Vishnu Upcoming Movie,Sree Vishnu Latest Movie,Sree Vishnu Next Movie,Sree Vishnu Latest Movie Update,Sree Vishnu Latest Film Updates,Sree Vishnu New Movie,Bhala Thandanana,Bhala Thandanana Movie,Bhala Thandanana Film,Bhala Thandanana Telugu Movie,Bhala Thandanana Update,Bhala Thandanana Movie Updates,Bhala Thandanana Movie Latest Update,Bhala Thandanana Movie News,Bhala Thandanana Movie Latest News,Bhala Thandanana Movie Latest Shooting Update,Bhala Thandanana Shooting Upate,Sree Vishnu Bhala Thandanana,Sree Vishnu Bhala Thandanana Movie,Bhala Thandanana Movie Shoot Resumes,Sree Vishnu Bhala Thandanana Shoot Resumes,Bhala Thandanana Latest Shooting Update,Bhala Thandanana Shooting Update,Sree Vishnu Bhala Thandanana Movie Latest Shooting Update,Sree Vishnu Bhala Thandanana Movie Shooting,Shooting Resumes For Bhala Thandanana Movie,Bhala Thandanana Shoot Resumes,Sree Vishnu Bhala Thandanana Movie Shoot Resumes,Sree Vishnu New Movie Bhala Thandanana,Bhala Thandanana Latest 2021 Telugu Movie,Sree Vishnu Latest News,Sree Vishnu New Movie Shooting,Catherine Tresa,Mani Sharma,Chaitanya Dantuluri,Sai Korrapati,Sree Vishnu Bhala Thandanana Movie Shoot,#BhalaThandanana

ఇటీవలే గాలిసంపత్ సినిమాతో అలరించిన శ్రీవిష్ణు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఈసినిమా చివరి దశకు వచ్చింది. ఇక ఈసినిమాతో పాటు భళా తందాన సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ దశలో ఉండగానే కరోనా సెకండ్ వేవ్ వల్ల బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మళ్లీ తిరిగి షూటింగ్ ప్రారంభించింది చిత్రయూనిట్. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జరుగుతుండగా.. త‌గిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తుండగా.. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.