ఉక్రెయిన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాస్ట్ షెడ్యూల్

RRR Movie Team To Complete Last Schedule In Ukraine,RRR Movie Final Schedule In Ukraine,RRR Last Schedule In Ukraine,RRR Movie Making Video,Jr NTR And Ram Charan RRR,Roar Of RRR,Telugu Filmnagar,RRR Movie,Ram Charan,RRR Movie Updates,RRR New Updates,RRR Latest Update,RRR Updates,Jr NTR,Jr NTR New Movie,NTR RRR,Rajamouli,Ram Charan RRR,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie News,Ram Charan,Jr NTR,SS Rajamouli,RRR,RRR,RRR Latest,RRR,Ram Charan New Movie,Jr NTR RRR Updates,Seetha Rama Raju Charan,Komaram Bheem NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Ram Charan New Movie,Ram Charan RRR Movie,RRR Movie Latest Updates,RRR Movie News,RRR Movie Latest News,RRR Telugu Movie Latest News,RRR Movie Shoot,RRR Shoot,RRR Movie Shooting,RRR Shooting,RRR Movie Shooting Updates,RRR Movie Latest Shooting Update,RRR Latest Shooting Update,RRR Final Schedule In Ukraine,RRR Movie Final Schedule,RRR Final Schedule,RRR Final Schedule Update,RRR Team Goes To Ukraine For Final Schedule,RRR Team Arrives In Ukraine For Last Schedule,RRR To Ukraine,RRR Dosti Music Video,Dosti Music Video,RRR Songs,RRR Movie Songs,Rajamouli And Team Final Shoot In Ukraine,RRR Update,RRR Movie Update,Team RRR Movie Arrives In Ukraine For Last Schedule,RRR Team Reaches Ukraine To Film Last Schedule,Ram Charan And Jr NTR Head To Ukraine To Shoot For RRR,RRR Final Schedule Begins,RRR Movie Last Schedule In Ukraine,#RRRMovie,#RRR

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా.. దానికి తోడు రామ్ చరణ్-ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై ఆటో మేటిక్ గా అంచనాలు పెరుగుతాయి. ఇక ఈసినిమా ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఇక ఇన్ని రోజులు ఇక్కడే షూటంగ్ జరుపుకున్న ఈసినిమా ఇప్పుడు ఫైనల్ గా లాస్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం తెలియజేస్తూ ‘‘ఆఖరి షెడ్యూల్‌ కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం ఉక్రెయిన్‌లో ల్యాండ్‌ అయింది’’ అని ట్వీట్ లో పేర్కొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.