వరుణ్ తేజ్ లేటెస్ట్ వర్కౌట్

Varun Tej Latest Workout Video Shared On Instagram Goes Viral On Social Media,Varun Tej Rocks In Ghani Transformation Video,Varun Tej Workout Video,Varun Tej Workout Video,Varun Tej Video,Varun Tej Workout Video Latest,Varun Tej Gym Workout Video,Varun Tej Latest Workout,Hero Varun Tej Latest Workout,Actor Varun Tej Latest Workout,Varun Tej Latest Exercise,Varun Tej Latest Exercise Video,Varun Tej Latest Gym Workout Video,Varun Tej Gym Workout VideoTelugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej,Actor Varun Tej,Hero Varun Tej,Varun Tej Transformation,Varun Tej Body Transformation,Varun Tej Workouts,Varun Tej Workout,Varun Tej Workout For Ghani,Varun Tej Gym Workout,Varun Tej Exercise Video,Varun Tej Workout Video,Workout Video,Varun Tej Transformation For Ghani Movie,Ghani,Ghani Movie,Ghani Telugu Movie,Ghani Updates,Ghani Movie Update,Ghani Movie Latest Updtes,Ghani Movie Latest News,Ghani Movie News,Ghani Movie Shooting,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej Ghani,Varun Tej Ghani Movie,Training Of Varun Tej,Body Transformation Video Of Varun Tej,Body Transformation Of Varun Tej,Varun Tej Ghani Transformation,Varun Tej Latest Workout Video,Varun Tej Transformation,Hero Varun Tej Latest Workout Video,#Ghani

అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

“గని”మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపు కుంటుంది. ఈ మూవీ కై హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేస్తున్నారు. తన ఫిజిక్ షేప్ మారకుండా వరుణ్ తేజ్ ప్రతీ రోజూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. హీరో వరుణ్ తేజ్ తన లేటెస్ట్ వర్కౌట్ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసారు. ఆ వర్కౌట్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ మూవీ తో పాటు హీరో వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ “F 2 “మూవీ సీక్వెల్ “F 3 “మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =